MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధార ఫోన్ పగలగొట్టిన చక్రపాణి.. వసు ఇంటికి బయలుదేరిన రిషి?

Guppedantha Manasu: వసుధార ఫోన్ పగలగొట్టిన చక్రపాణి.. వసు ఇంటికి బయలుదేరిన రిషి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 27 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

3 Min read
Author : Navya G
Published : Dec 27 2022, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో వసు బాధపడుతుండగా ఇంతలో సుమిత్ర, వసుధార కోసం భోజనం తీసుకొని వస్తుంది. భోజనం తిని వసు అనడంతో నాకొద్దమ్మా అని అనగా మన గురించి నీకు తెలిసిందే కదా చిన్న దానికి పెద్ద దానికి కోప్పడుతుంటారు అలా అని భోజనం చేయకుండా ఉంటావా అని అంటుంది సుమిత్ర. మధ్యతరగతి వాళ్లకు పరుగు అన్నది కనిపించని ఒక బరువు లాంటిది. అయినా నీకు నా చేతితో భోజనం తినిపించి ఎన్ని రోజులు అయింది. నా బంగారం కదా తినాలి అని వసుకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు వసుధార ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అమ్మ నాన్న కోపం ఎప్పటికీ పోతుంది అనడంతో ఇన్ని రోజులకు వచ్చావు కదా ఆ కోపం ఉంటుంది కదా తగ్గిపోతుందిలే అని అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎంత కాదనుకున్న ఆయన మీ నాన్ననే కదా నీకు ఒక విషయం తెలుసా అందరికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టమనడంతో నిజమా అమ్మ అని అడుగుతుంది వసు. చిన్నప్పుడు కూడా వెళ్లేవాడు కాదు అంటూ చిన్నప్పటి విషయాలు చెబుతూ గోరుముద్దలు తినిపిస్తూ ఉండగా ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి భోజనం ప్లేట్ లాక్కుంటాడు. ఏంటండీ కూతురు తింటున్న ప్లేట్ ని లాక్కున్నారు అనగా ఎలా కన్నావు సుమిత్ర ఈ బిడ్డని అని అంటాడు. అది పసి పిల్ల దానిమీద ఎందుకు కోపం అనగా అది పసిపిల్ల కాదు నా శత్రువు అని అంటాడు చక్రపాణి. ఇంతలోని రిషి వసుధార కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కూతురు వచ్చిందని మురిసిపోకు ఏదో ఒక చెడు పని చేసి ఇక్కడ నుంచి పారిపోతుంది చూడు అని అంటాడు.

37

అప్పుడు రిషి పదేపదే ఫోన్ చేస్తుండగా అదేదో పనిమీద వచ్చింది పని అయిపోగానే వెళ్ళిపోతుంది అప్పుడు మనిద్దరమే ఉంటాము అని అంటాడు చక్రపాణి. చూసావా ఇంటికి వచ్చిందో లేదో ఫోన్ల మీద ఫోన్లో వస్తున్నాయి ఈ నెలలో నీకు ఒక్కసారైనా ఫోన్ చేసిందా అని అంటాడు చక్రపాణి. అప్పుడు చక్రపాణి, వసుధార ఫోన్ నీ పగలగొడతాడు. అప్పుడు వసు ఆ ఫోన్ ని చూసి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు జగతి పదేపదే ఫోన్ చేస్తుండగా వసుధార ఫోన్ స్విచాఫ్ రావడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఏం బాధపడకు జగతి చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళింది కదా అని నాతో చెబుతాడు మహేంద్ర. వసుధర ఫోన్ స్విచాఫ్ వస్తుంది ఒకసారి రిషికి ఫోన్ చేసి అడుగు మహేంద్ర అని అంటుంది జగతి. 
 

47

మరొకవైపు రిషి,వసుధార ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు తిరిగి కాల్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. చార్జింగ్ అయిపోయి ఉంటుంది తనే చేస్తుందిలే అనుకుంటూ ఉంటాడు రిషి. ఇంతలోనే దేవయాని ఫోన్ చేయడంతో చెప్పు వసుధార అనగా నేను మీ పెద్దమ్మని అని అంటుంది దేవయాని. అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకొని దేవయాని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని, రాజీవ్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పినట్టు చెయ్యి అని అంటుంది దేవయాని.
 

57

 అప్పుడు దేవయాని ఫోన్ కట్ చేసి నేను ఉండగా వసు రిషిని పెళ్లి చేసుకుంటుందా అది నేనుండగా ఎప్పటికీ జరగదు అని అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు రిషి వసుధార చదువుకున్న కాలేజీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వసుధార కాలేజీ లోపలికి వెళ్లినట్టు ఊహించుకొని లోపలికి వెళ్లి చూడగా అక్కడికి ఎవరూ లేకపోవడంతో అదంతా తన బ్రమ అనుకుంటాడు రిషి. మొదటిసారి ఇదే కాలేజీలో ఒకరికి తెలియకుండా ఒకరు నేను వసుధార కలుసుకున్నాము ఎంత మంచి జ్ఞాపకమో. వసుధార నా జీవితంలోకి రాకపోయుంటే నేను ఎన్నో కోల్పోయే వాడిని అనుకుంటూ ఉంటాడు రిషి. మరొకవైపు వసుధార ఫోన్ చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి బయటకు వెళ్తుండగా సుమిత్ర వెళ్లి కాఫీ ఇవ్వడంతో నాకొద్దు అని అంటాడు చక్రపాణి.
 

67

 అప్పుడు సుమిత్ర భయం భయంగా ఒకసారి వసుధార తో మాట్లాడండి అది పాపం కుమిలిపోతోంది అని అనగా చక్రపాణి కోపంతో నేను ఇన్ని సంవత్సరాలు కుమ్ములిపోయానో నా బాధ ఎవరు పట్టించుకున్నారు అని అంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత బిడ్డ ఇంటికి వచ్చింది దగ్గర తీసుకోండి అనడంతో ఏం గొప్ప పని చేసిందని దాని ఇంట్లో చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది అని కోపంతో తగిలిపోతూ ఉంటాడు చక్రపాణి. ఇంతలోనే వసుధార తలుపులు తీసుకొని బయటకు వస్తుంది. మరొకవైపు రిషి వసుధారకి ఫోన్ చేస్తుండగా స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలా కరెక్ట్ కాదు డైరెక్ట్ గా వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరుతాడు.
 

77

మరొకవైపు వసుధార నాన్న నాకు అహంకారం లేదు చదువుకోవాలి అనుకున్న నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు. మాట్లాడుతుండగా చక్రపాణి దీర్ఘాలు తీసి వసుధార ని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార నీ కూతురు యూనివర్సిటీ టాఫర్ వచ్చిందని గర్వంగా చెప్పుకోండి అనడంతో ఆ పరువు పోయింది అని అంటాడు చక్రపాణి. అప్పుడు వసుధార ఎంత చెప్పినా కూడా చక్రపాణి మాత్రం వసుధార తప్పుగా అపార్థం చేసుకుంటూనే ఉంటారు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image2
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image3
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved