వెలిగి, మలిగిన వెండితెర దీపాలు!

First Published 15, May 2019, 11:38 AM IST

సావిత్రి, సౌందర్య, దివ్య భారతి లు అతి తక్కువ సమయంలో స్టార్ హోదాని అందుకున్నారు. 

సావిత్రి, సౌందర్య, దివ్య భారతి లు అతి తక్కువ సమయంలో స్టార్ హోదాని అందుకున్నారు. ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ యాక్టర్స్ గా దూసుకుపోతున్న సమయంలో ఊహించని విధంగా తమ జీవితాలకు ఎండింగ్ కార్డ్ పడింది. కొందరు యాక్సిడెంట్ లో చనిపోతే మరికొందరు సూసైడ్ చేసుకొని తమ జీవితాలకు ముగింపు పలికారు. ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం!

సావిత్రి - అలనాటి తార సావిత్రి గురించి తెలియనివారుండరు. ఇటీవల ఆమె జీవితంపై బయోపిక్ కూడా వచ్చింది. వ్యక్తిగత జీవితంలో తను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా మందుకి బానిసైంది. అదే సమయంలో ఆమెకి డయాబెటిస్ ఎటాక్ అయింది. ఆ కారణంగానే ఆమె చనిపోయారు.

సిల్క్ స్మిత - ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె నిర్మాతగా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టింది. ఆక్రమంలో ఆర్థికంగా నష్టపోయింది. అలానే కొన్ని వ్యక్తిగత కారణాల వలన తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది.

సౌందర్య - సావిత్రి తరువాత అంతటి గుర్తింపు తెచ్చుకుంది నటి సౌందర్య. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఓ రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం కోసం హెలికాఫ్టర్ లో ప్రయాణించారు. అది క్రాష్ అవ్వడం వలన చనిపోయారు.

దివ్యభారతి - చాలా చిన్న వయసులో దివ్యభారతి ప్రాణాలను కోల్పోయింది. తన ఇంటి బాల్కనీలో పొరపాటున కాలు జారి పడిపోయారని ఆమె ఇంట్లో వాళ్లు చెబుతున్నా.. అమెది సాధారణ మరణం కాదనేది కొందరి వాదన.

ప్రత్యూష - సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ కారణంగా సూసైడ్ చేసుకుంది. ఆమెది హత్య అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఉదయ్ కిరణ్ - ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. కానీ కొన్నాళ్లకు అతడి క్రేజ్ బాగా తగ్గిపోయింది. కొన్ని వ్యక్తిగత కారణాలు, ప్రొఫెషనల్ లైఫ్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈ హీరో తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయారు.

శ్రీహరి - నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన శ్రీహరి లివర్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయారు.

ఆర్తి అగర్వాల్ - స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ బ్యూటీ ప్రేమలో విఫలమైన కారణంగా సూసైడ్ ఎటంప్ట్ చేసినా.. వైద్యులు ఆమెని బ్రతికించారు. ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి బాగా లావైపోయింది. తిరిగి సినిమాల్లోకి రావాలని లైపో సెక్షన్ చేయించుకుంది. అది ఫెయిల్ అవ్వడంతో చనిపోయింది.

చక్రి - టాలీవుడ్ లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన ఈ సంగీత దర్శకుడు ఒబెసిటీ కారణంగా హార్ట్ ఎటాక్ రావడంతో నిద్రలోనే మరణించారు.

భరత్ - హీరో రవితేజ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భరత్ కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. విపరీతంగా మద్యం సేవించి కారు నడపడంతో యాక్సిడెంట్ జరిగి మరణించారు.

యాషో సాగర్ - 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాలో హీరోగా నటించిన ఇతడు బెంగుళూరులో కార్ యాక్సిడెంట్ లో మరణించాడు.

శ్రీదేవి - సౌత్ తో పాటు నార్త్ లో కూడా తన సత్తా చాటిన శ్రీదేవి.. బోనీకపూర్ ని పెళ్లి చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యారు. గతేడాది తమ బంధువుల ఇంట్లో పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయారు.

loader