- Home
- Entertainment
- Cannes 2022: ప్రఖ్యాత కాన్ వేడుకలో సూపర్ హాట్ గా దీపికా పదుకొనె... డిజైనర్ వేర్ లో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ!
Cannes 2022: ప్రఖ్యాత కాన్ వేడుకలో సూపర్ హాట్ గా దీపికా పదుకొనె... డిజైనర్ వేర్ లో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ!
75వ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2022) ఫ్రాన్స్ దేశంలో అంగరంగ వైభంగా మొదలైంది. మే 17 నుండి 28 వరకు ఈ వేడుక ఘనంగా జరగనుంది. ప్రపంచ దేశాలకు చెందిన తారలు, చిత్ర ప్రముఖులు హాజరవుతుండగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కలర్ ఫుల్ గా మారిపోయింది.

Cannes 2022-Deepika Padukone
ఇక అద్భుతమైన డిజైనర్ వేర్స్ ధరించి రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేస్తున్న సుందరీమణుల సోయగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇండియా నుండి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, తమన్నా,పూజా హెగ్డే, ఊర్వశి రాతెలాతో పాటు పలువురు హీరోయిన్స్ పాల్గొన్నారు. ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించి రెడ్ కార్పెట్ పై హొయలు పోయారు.
Cannes 2022-Deepika Padukone
కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీపికా పదుకొనె (Deepika Padukone)ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ వేడుకలో ఆమె ధరించిన లేటెస్ట్ డ్రెస్ పలువురిని ఆకర్షిస్తుంది. ట్రెండీ డిజైనర్ వేర్ లో దీపికా లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.