MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ నటికి చేదు అనుభవం.. ఉర్ఫీజావేద్ లగేజ్ తో మాయమైన డ్రైవర్.. ఏం జరిగిందంటే.. ?

బాలీవుడ్ నటికి చేదు అనుభవం.. ఉర్ఫీజావేద్ లగేజ్ తో మాయమైన డ్రైవర్.. ఏం జరిగిందంటే.. ?

సామాన్యులకే కాదు.. కొన్ని కొన్ని విషయాలలో సెలబ్రిటీలకు కూడా రక్షణలేకుండా పోతోంది. వారికి కూడా తిప్పలు తప్పడంలేదు. ఇలాంటి సంఘటన రీసెంట్ గా బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ కు అనుభవం అయ్యింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 22 2023, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image: Urfi Javed / Instagram

Image: Urfi Javed / Instagram

సామాన్యుల మాదిరి సెలబ్రిటీలకు కూడా కొన్ని తిప్పలు తప్పవు. యాక్టర్స్, సెలబ్రిటీలకు కూడా కొన్నిసార్లు తిప్పలు తప్పవు. కాకపోతే సందర్భం వేరు కావచ్చు కాని... ఏదో ఒక రకంగా సెలబ్రిటీలు ఇబ్బందులు పడ్డ సందర్భాలుచాలా ఉన్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image: Urfi Javed / Instagram

Image: Urfi Javed / Instagram

 సోషల్ఉమీడియా లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న నటి ఉర్ఫీ జావేద్ కు ఇలా ఓ చేదు అనుభవం ఎదురయ్యింది.  ఆ విషయాన్ని  ఆమె స్వయంగా  నెట్టింట్లో వెల్లడించింది. అందరితో పంచుకుంది. ఇంతకీ అసలు ఆమెకు ఏమైందంటే.. ఓ క్యాబ్ డ్రైవర్ చేతిలో మోసపోయింది బ్యూటీ. 
 

37

దిల్లీలో తను ఉంటున్న ఏరియా నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది ఉర్ఫీ. దారి మధ్యలో చిన్న పని ఉండటంటో  ఒక  దగ్గర ఆపగా.. ఆమె ఆ పని చూసుకుంటుండగా.. ఈ క్రమంలోనే ఆ డ్రైవర్ ఆమె లగేజీతో  కాస్త ఉడాయించాడని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలను  ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

47

ఇక సోషల్ మీడియాలో ఉర్ఫా జావేద్ ఏం రాసుకొచ్చిందంటే.. ఈ రోజు నాకు వరస్ట్ ఎక్స్ పీరియెన్స్ జరిగింది. ట్యాక్సీ డ్రైవర్ నా లగేజీతో మాయమైపోయాడు. దాదాపు రెండు గంటల తర్వాత వచ్చాడు కానీ అప్పటికే ఫుల్ తాగేసి ఉన్నాడు. ఉబర్.. మీరు అమ్మాయిల విషయంలో కాస్త సేఫ్టీ తీసుకోవాలి అని ఉర్ఫీ రాసుకొచ్చింది. 
 

57
urfi javed

urfi javed

ఇక దీనిపై స్పందిస్తున్న పలువురు నెటిజన్స్.. కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది పాజిటీవ్ గా.. మరికొంత మంది నెగెటీవ్ గా స్పందిస్తున్నారు. మంచి ఎక్స్ పీరియెన్స్. నీకు ఇలా జరగాల్సిందే అని ఒకరు అంటే.. మెట్రో యూజ్ చేయ్. చాలామంది ప్రజలు నీతో సెల్ఫీలు తీసుకుంటారు అని మరొకరు కామెంట్ చేశారు.  ఆటోలు చాలా బెస్ట్. నెక్స్ టైమ్ ఆటో బుక్ చేసుకో అని ఇంకొకరు  కామెంట్స్ చేస్తున్నారు. 

67
urfi javed

urfi javed

ఇక ఈమెపై డ్రస్సింగ్ విషయంలో రకరకాలుగా ట్రోల్స్ కూడా ఫేస్ చేస్తుంటుంది. రీసెంట్ గా జీన్స్ ఫ్యాంట్ ను టాప్ గా మార్చి వేసుకుంది ఉర్పీ... ఈ విషయంలో విమర్షలు ఎదుర్కోంది. అంతే కాదు తనను విమర్షించేవారికి గట్టిగా  కౌంటర్స్ కూడా వేస్తుంటుంది ఉర్ఫీ.బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న ఉర్ఫీ.. పలు సాంగ్స్, యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. 

77
Image: Urfi Javed / Instagram

Image: Urfi Javed / Instagram

బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్ లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్. షో  తర్వాత సోషల్ మీడియాపై పడింది. అక్కడ ఫాలోయింగ్ పెంచుకోవడమే పనిగా పెట్టుకుంది.  తనదైన స్టైల్లో హాట్ హాట్ డ్రస్సింగ్ స్టైల్ తో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటూనే ఉంది.  అసలు ఊహకే అందని విధంగా రకరకాల వస్తువులతో డిజైన్స్ చేయిస్తూ బికినీ, డ్రస్సులు వేసుకుంటూ ఉంటుంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved