MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్, వేద మధ్య రొమాంటిక్ సీన్.. మాళవికను అవమానించిన భ్రమరాంబిక?

Ennenno Janmala Bandham: యష్, వేద మధ్య రొమాంటిక్ సీన్.. మాళవికను అవమానించిన భ్రమరాంబిక?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 22  వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Dec 22 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో యష్ లేట్ అయింది పడుకుందామా అని అడగగా ఇక్కడ అని అంటుంది వేద. తప్పదు కదా అని అంటాడు యష్. పడుకో నేను బయటకు వెళ్లి పడుకుంటాను అని యష్ అనగా, మీరే బెడ్ పై పడుకొని నేను బయటకు వెళ్లి పడుకుంటాను అని అంటుంది వేద. అప్పుడు వేద మనకు ఇబ్బంది అయినా సరే ఇక్కడున్న కొద్దిరోజుల్లో మనం ఒకే చోట పడుకుందాము అని అంటుంది. లేదంటే నానమ్మ తాతయ్యలు ఫీల్ అవుతారు అని అనగా అవును నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు బెడ్ పై పడుకొని నేల మీద పడుకుంటాను అని అంటాడు యష్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు వేద మీరు బెడ్ పై పడుకోండి నేను నేల మీద పడుకుంటాను అని అంటుంది వేద. అప్పుడు యష్ వేదవైపు అలాగే చూస్తూ ఉంటాడు. వేద కూడా యష్ వేద వైపు అలాగే చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడ బల్లి ఉండడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి యష్ ని పట్టుకుంటుంది. అప్పుడు వేదా అరుపులకు రాణి నిద్ర లేస్తుంది. అప్పుడు వేద ఆ బల్లిపోయిందా అని అనగా యష్ నవ్వుకుంటూ చాలాసేపు అయింది అని అంటాడు. అప్పుడు వేద యష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత వేద చాప కిందపరచుకొని పడుకుంటుంది.

37

యష్ మంచం పై పడుకుంటాడు. ఇప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ మేము ఇన్ని రోజులు దగ్గరగా ఉన్నా దగ్గర కాలేకపోయాము అందుకు మాకు మేమే కారణం కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు యష్ వేద ఇద్దరు ఒకరి మనసులో ఒకరు ఒకేలాగా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు అలాగే తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వేద ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాణి,రాజా వేదన చూసి మురిసిపోతూ ఉంటారు. ఇంతలోనే యష్, బయటకు వచ్చి వేద వైపు అలాగే చూస్తూ ఉంటాడు.
 

47

తర్వాత వేద తో కలిసి ముగ్గు వేస్తూ ఉంటాడు. ముగ్గుకి వేద చేయి పట్టుకునే కలర్లు వేస్తూ వేద వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అదంతా జరిగినట్టు రాణి ఊహించుకుంటుంది. అప్పుడు రాజా ఏంటి మనవడా అలాగే చూస్తుండిపోయావు అని అంటాడు. వేద ఎప్పుడు ముగ్గు వేయడం చూడలేదు తాతయ్య అని అనగా అక్కడ నువ్వు ముగ్గు వేయవ వేద అని అడగడంతో అక్కడంతా అపార్ట్మెంట్ కల్చర్ ఇంత ప్లేస్ ఉండదు అమ్మమ్మ అని అంటుంది. అప్పుడు యష్  ఉదయాన్నే ఎందుకు ముగ్గు వేస్తారు అని అడగడంతో రాజారాణి ఆ విషయం గురించి గొప్పగా చెబుతూ ఉంటారు.
 

57

మరొకవైపు భ్రమరాంబిక, అభి తినడానికి కాస్త ఆలస్యంగా రావడంతో ఫుల్ గా క్లాస్ పీకుతుంది. రెండు నిమిషాలే కదా అక్క అనడంతో ఆ రెండు నిమిషాల సమయం గురించి వివరిస్తూ ఉంటుంది. ఇంతలోనే మాళవిక అక్కడికి వచ్చి హాయ్ వాట్ ఇస్ దిస్ అభి ఇంత అర్లీగా బ్రేక్ ఫాస్ట్ ఏంటి అని తినడానికి కూర్చుండగా అప్పుడు భ్రమరాంబిక ఆగు అని అంటుంది. నా పక్కన కూర్చుని నాతో పాటు కలిసి తినే అంత దానివయ్యావా నువ్వు ఇంట్లో ఉండే గెస్ట్ కి ఇంత చనువు ఇవ్వకూడదు అని అంటుంది.
 

67

అప్పుడు అభి తను మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆడడంతో అభి ఆపు అని అంటుంది బ్రమరాంబిక. కష్టంలో ఉంది అన్నావు ఓకే షెల్టర్ ఇచ్చాను అన్నావు ఓకే కానీ మన ఫ్యామిలీ మెంబర్ అంతే నాట్ ఓకే అని అంటుంది. అప్పుడు మాళవికను దారుణంగా అవమానించడంతో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది మాళవిక. ఆ తర్వాత మాళవిక ఒకచోట నిలబడి ఏడుస్తూ ఉండగా ఇంతలో అభి అక్కడికి వచ్చి సారీ డార్లింగ్ అనడంతో మీ అక్క నా గురించి ఏమనుకుంటుంది. అంత చీప్ గా మాట్లాడుతుంది ఏంటి,చెప్పులతో పోల్చింది అని బాధ పడుతూ ఉంటారు.
 

77

అప్పుడు మాళవిక నాకు తాళి కట్టకపోయినా నేను నీ భార్యని అని నువ్వే ఒక లక్ష సార్లు చెప్పి ఉంటావు కానీ మీ అక్క తో ఒకసారి చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి అని నిలదీస్తుంది. అప్పుడు మాళవిక ఇప్పుడే వెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనడంతో కొంచెం ఆగు బంగారం మా అక్క సడన్గా రాలేదు నేనే రమ్మని చెప్పాను మన ఇద్దరి గురించి చెప్పి ఒప్పించి అక్క సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అని నాటకాలు ఆడతాడు అభి. మరొకవైపు ఖుషి యష్,వేద బట్టలు పక్కన పెట్టుకుని వాటి మధ్యలో పడుకుంటుంది. అది చూసి మాలిని, సులోచన ఆశ్చర్యపోతారు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved