MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోతో ప్రముఖ క్రీడా కారుడి భార్య ఎఫైర్.. ఏకంగా బెడ్ రూమ్ లో చూశానంటూ, అది నిజమే అంటూ ఒప్పుకున్న నటి

స్టార్ హీరోతో ప్రముఖ క్రీడా కారుడి భార్య ఎఫైర్.. ఏకంగా బెడ్ రూమ్ లో చూశానంటూ, అది నిజమే అంటూ ఒప్పుకున్న నటి

సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి చాలా రూమర్స్ వస్తుంటాయి. కొన్ని రూమర్స్ నిజమైనప్పటికీ సదరు సెలెబ్రిటీలు ఏమీ లేదు అన్నట్లుగా ఖండిస్తారు. కొన్ని రూమర్స్ అవాస్తవాలుగానే మిగిలిపోతాయి. కొన్ని సందర్భాల్లో సెలెబ్రిటీలే తమ పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ గా చెబుతుంటారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 07 2024, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి చాలా రూమర్స్ వస్తుంటాయి. కొన్ని రూమర్స్ నిజమైనప్పటికీ సదరు సెలెబ్రిటీలు ఏమీ లేదు అన్నట్లుగా ఖండిస్తారు. కొన్ని రూమర్స్ అవాస్తవాలుగానే మిగిలిపోతాయి. కొన్ని సందర్భాల్లో సెలెబ్రిటీలే తమ పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ గా చెబుతుంటారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్, బ్రేకప్ లు జరిగితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హాలీవుడ్ లో డేటింగ్, లవ్, బ్రేకప్ లాంటి విషయాలు సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎఫైర్ వార్తలు సంచలనం అవుతుంటాయి. తాజాగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తన పర్సనల్ లైఫ్, మాజీ భార్య గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మైక్ టైసన్ తన మాజీ భార్య రాబిన్ గివెన్స్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

1988లో మైక్ టైసన్, రాబిన్ గివెన్స్ వివాహం చేసుకున్నారు. ఏడాది కూడా వీరి కాపురం నిలబడలేదు. విడాకులు తీసుకుని విడిపోయారు. రాబిన్ గివెన్స్ హాలీవుడ్ లో ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె గురించి మైక్ టైసన్ చేసిన ఆరోపణలు అలాంటి ఇలాంటి ఆరోపణలు కావు. తనతో విడాకులు తీసుకోక ముందే రాబిన్ గివెన్స్.. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ తో ఎఫైర్ పెట్టుకుందని మైక్ టైసన్ తన జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు. వాళ్ళిద్దరి ఎఫైర్ ని తాను కళ్లారా చూశానని మైక్ టైసన్ ఆవేదన వ్యక్తం చేసాడు. 

35

హాలీవుడ్ లో రొమాంటిక్ హీరో అయిన బ్రాడ్ పిట్ మొదట జెన్నిఫర్ అనిస్టన్ ని వివాహం చేసుకున్నాడు. ఐదేళ్ల రిలేషన్ తర్వాత వీరు విడిపోయారు. ఆ తర్వాత బ్రాడ్ పిట్ బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ఏంజెలినా జోలిని వివాహం చేసుకున్నాడు.వీళ్ళిద్దరూ కూడా అవిడిపోయారు. కానీ బ్రాడ్ పిట్ కి ఇతర నటీమణులతో లెక్కలేనన్ని ఎఫైర్స్ ఉన్నాయి. మైక్ టైసన్ మాజీ భార్య రాబిన్ గివెన్స్ తో కూడా అతడు డేటింగ్ చేశారు. 

Also Read: స్టార్ డైరెక్టర్ తో వాదించి మరీ అల్లు అర్జున్ సినిమాని కాపాడిన అలీ.. ఆ మార్పు చేయకుంటే అట్టర్ ఫ్లాప్

45

మైక్ టైసన్.. తన పుస్తకంలో రాబిన్, బ్రాండ్ పిట్ గురించి చెబుతూ నాతో విడాకులు తీసుకోకముందే వీళ్లిద్దరి ఎఫైర్ మొదలయింది. మొదట వీళ్ళిద్దరిని కారులో చూశా. ఆ తర్వాత ఇద్దరూ బెడ్ పై ఉండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నా. ఆ టైంలో బ్రాడ్ పిట్ తనని కొట్టవద్దని బ్రతిమాలాడు. ఆ టైం లో బ్రాడ్ పిట్ మద్యం మత్తులో ఉన్నాడు. మా ఇద్దరి విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు రాబిన్ గివెన్స్, బ్రాడ్ పిట్ ఇద్దరూ మీట్ అయ్యేవారు. టైసన్ ఆరోపణలపై నటి రాబిన్ గివెన్స్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. టైసన్ చేసిన ఆరోపణల్లో కొన్ని అవాస్తవాలు, కొన్ని నిజాలు ఉన్నాయి. 

55

నేను బ్రాడ్ పిట్ బెడ్ పై ఉండగా టైసన్ పట్టుకున్నాడనేది అవాస్తవం. మేమిద్దరం కారులో ఉన్నప్పుడు మాత్రం టైసన్ చూశాడు. ఆరోజు షూటింగ్ ముగించుకుని నేను, బ్రాడ్ పిట్ ఇంటికి వస్తుండగా టైసన్ చూశాడు. అందులో తప్పేముంది అని రాబిన్ గివెన్స్ తెలిపారు. అదే విధంగా బ్రాడ్ పిట్ తో నేను డేటింగ్ చేసిన మాట కూడా వాస్తవం. కానీ టైసన్ ని చీట్ చేసి బ్రాడ్ పిట్ తో డేటింగ్ చేయలేదు అని రాబిన్ గివెన్స్ తెలిపారు. మైక్ టైసన్ వయసు ప్రస్తుతం 58 ఏళ్ళు, రాబిన్ గివెన్స్ వయసు 59, బ్రాండ్ పిట్ వయసు 60 ఏళ్ళు.. దాదాపు ఆరు పదుల వయసు ఉన్న వీరి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
Recommended image2
Motivational Song : మీ జీవితాన్నే మార్చేసే గొప్ప సాంగ్.. ఒక్కసారి వింటే IAS, IPS కావాలన్నంత కసి పెరగడం ఖాయం..!
Recommended image3
Bollywood Divorces: ఏళ్ల తరబడి కలిసి ఉన్నారు, సడెన్ గా విడిపోయారు..అభిమానులకు షాకిచ్చిన సెలెబ్రిటీల డివోర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved