MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• జీరో టు హీరో సుశాంత్ ఇన్సిపిరేషనల్ జర్నీ.. కానీ!

జీరో టు హీరో సుశాంత్ ఇన్సిపిరేషనల్ జర్నీ.. కానీ!

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో దిగ్బ్రాంతి కలిగించింది. కెరీర్‌ పరంగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. ఆదివారం మధ్యాహ్నం ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు సుశాంత్.

2 Min read
Author : Satish Reddy
| Updated : Jun 14 2020, 03:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బీహార్‌లోని పాట్నాలో 1986 జనవరి 21న జన్మించాడు. చిన్నతనం నుంచి ఎంతో యాక్టివ్‌గా ఉండే సుశాంత్ చదువులోనూ అందరికంటే ముందే ఉండేవాడు. సుశాంత్ సోదరి మితు సింగ్ రాష్ట్రస్థాయి క్రికెటర్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చిన్నతనంలో నటుడు కావాలన్న ఆలోచనలేని సుశాంత్ ఇంజనీరింగ్‌కు సంబంధించి 11 ఎంట్రెన్స్‌ టెస్ట్‌ లు రాసి అన్నింటిలోనూ విజయం సాధించాడు. ఫైనల్‌గా ఢిల్లీ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ జాయిన్‌ అయ్యాడు.

37

ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే షైమాక్ దావర్ ఇన్సిస్టిట్యూట్‌లో డ్యాన్స్‌ నేర్చుకునేందుకు జాయిన్‌ అయ్యాడు. డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు వస్తుండటంతో ఆ సమయంలో ఆయన నటన పట్ల ఆసక్తి పెరిగింది. దీంతో బారీ జాన్‌ డ్రామా క్లాసెస్‌లోనూ జాయిన్ అయ్యాడు సుశాంత్‌. అదే సమయంలో యాక్టింగ్ క్లాసెస్‌లోనూ జాయిన్‌ అయ్యాడు. ఇలా ఎంతో కష్టపడి నటుడి గుర్తింపు తెచ్చుకున్నాడు.

47

2005లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంంలో బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌ గా తొలి పర్ఫామెన్స్‌ ఇచ్చాడు సుశాంత్. ఆ తరువాత పలు వేదిక మీద డ్యాన్స్ పర్పామెన్స్‌లు ఇచ్చాడు, అప్పటి వరకు పాట్నాలోనే ఉన్న సుశాంత్ సినిమా అవకాశాల కోసం ముంబైకి మకాం మార్చాడు.

57

2008లో తొలిసారిగా బాలాజీ టెలిఫిలింస్‌ నిర్మాణంలో బుల్లితెర మీద అవకాశం వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు టెలివిజన్‌ రంగంలో పనిచేసిన సుశాంత్ బుల్లితెర మీద స్టార్ ఇమేజ్‌ అందుకున్నాడు. అదే ఇమేజ్‌తో వెండితెర మీద అడుగుపెట్టాడు సుశాంత్.

67

2013లో కై పో చే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు సుశాంత్.  తొలి సినిమాతో మంచిగుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ తరువాత శుద్ద్‌ దేశీ రొమాన్స్ సినిమాతో లవర్‌ భాయ్ ఇమేజ్ అందుకున్నాడు. కెరీర్‌లో పీకే, కేథార్‌నాథ్‌, చిచోరే, లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించాడు. సుశాంత్ నటించిన దిల్‌ బెచర సినిమా త్వరలో రిలీజ్‌ కు రెడీ అవుతోంది.

77

ధోని బయోపిక్‌ సుశాంత్ కెరీర్‌నే మలుపు తిప్పిన సినిమా. ఈ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ అందుకున్నాడు సుశాంత్. అయితే ఆ తరువాత అదే ఫాం కొనసాగించటంలో కాస్త తడబడ్డాడు. ఆ ఒత్తిడి కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్న అనుమానాలు కూడా వ్యక్తంమవుతున్నాయి.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved