నగ్నంగా నటించిన టాప్‌ స్టార్స్‌.. హద్దులు చెరిపేసిన తారలు!

First Published 23, May 2020, 1:08 PM

సినిమా ఇండస్ట్రీలో నటులుగా కొనసాగటం అంత సులువైన విషయం కాదు. నటులుగా ప్రూవ్ చేసుకోవాలంటే మీలోని భయాలన్నింటినీ వదిలిపెట్టి హద్దులు చెరిపేసుకోవాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అలా సినిమా కోసం హద్దులు దాటి న్యూడ్‌గా నటించిన తారలు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి బాలీవుడ్‌ స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌ కూడా సినిమా కోసం న్యూడ్‌గా నటించాడు. పీకే సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌లో ఆమిర్‌ న్యూడ్‌గా కనిపించాడు.

బాలీవుడ్‌ కాంట్రవర్షియల్‌ బ్యూటీ రాధికా ఆప్టే కూడా న్యూడ్‌గా నటించింది. పర్చెద్‌ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించిన రాధికా ఫుల్‌ న్యూడ్‌ గా కనిపించి షాక్‌ ఇచ్చింది.

పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి కమర్షియల్ సినిమా రంగంలో అడుగు పెట్టిన సన్నీ లియోన్ అందాల ఆరబోతలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అడల్ట్‌ కంటెంట్‌ తో తెరకెక్కిన జిస్మ్‌ 2 సినిమా కోసం సన్నీ హాఫ్ న్యూడ్‌గా నటించింది.

వివాదాస్పద చిత్రం రంగ్‌ రసియాలో హాట్ హాట్‌ గా నటించిన బోల్డ్ బ్యూటీ నందన సేన్‌. ఈ సినిమాలో రణదీప్‌ హుడాతో కలిసి ఇంటిమేట్‌ సీన్స్‌తో షాక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ ట్రాన్స్‌పరెంట్‌ డ్రెస్‌లో కనిపించటమే కాదు. ఎద అందాలను బహిరంగంగా ప్రదర్శించింది.

బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణబీర్‌ కపూర్‌ కూడా న్యూడ్‌గా నటించాడు. తొలి సినిమాలోనూ దాదాపు న్యూడ్‌ అన్న స్థాయిలో కనిపించిన రణబీర్‌, సంజయ్‌ దత్ బయోపిక్‌ కోసం కొన్ని క్షణాల పాటు న్యూడ్ సీన్‌లో నటించాడు.

మరో బాలీవుడ్‌ భామ లీసా హెడెన్‌ కూడా హాఫ్‌ న్యూడ్‌గా కనిపించి కుర్రాళ్లకు నిద్రపడ్డకుండా చేసింది. రాస్కెల్‌ సినిమాలో ఈ భామ హాఫ్ న్యూడ్‌గా అలరించింది.

బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ కూడా హాప్‌ న్యూడ్‌గా కనిపించింది. భర్త సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి నటించిన కుర్బాన్ సినిమా కోసం ఓ పోస్టర్‌లో హాఫ్‌ న్యూడ్‌గా దర్శనమిచ్చింది.

ఎరోటిక్ బ్యూటీ నేహా దుపియా జూలీ సినిమా కోసం ఫుల్‌ న్యూడ్‌గా ఓ సన్నివేశంలో నటించింది. పూర్తి అడల్ట్‌ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో ఈ భామ విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది.

ఇక గ్లామర్‌ షోకు కేరాఫ్ అడ్రస్‌లాంటి షెర్లిన్‌ చోప్రా అయితే అందాల ప్రదర్శనలో అన్ని హద్దులు చెరిపేసింది. కామసూత్ర 3డీ సినిమా కోసం ఓ రేంజ్‌లో న్యూడ్‌ సీన్స్‌లో రెచ్చిపోయింది.

loader