MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాలోవీన్ లుక్ లోనూ అదరగొట్టిన కత్రినా కైఫ్.. స్టార్ హీరోయిన్ స్టన్నింగ్ స్టిల్స్ కు భర్త ఫిదా.. ఏమన్నాడంటే!

హాలోవీన్ లుక్ లోనూ అదరగొట్టిన కత్రినా కైఫ్.. స్టార్ హీరోయిన్ స్టన్నింగ్ స్టిల్స్ కు భర్త ఫిదా.. ఏమన్నాడంటే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) తాజాగా  హాలోవీన్ లుక్ లో దర్శనమిచ్చింది. హార్లీ క్విన్ గా తయారైన ఈ ముద్ధుగుమ్మ భర్త డైరెక్షన్ లో అదిరిపోయే ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 01 2022, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నందమూరి నటిసింహం బాలయ్య, విక్టరీ వెంటకేశ్ సరసన నటించి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 
 

26

సోషల్ మీడియాలో మాత్రం కత్రినా కైఫ్ నిత్యం యాక్టివ్ గానే ఉంటోంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తోంది. తాజాగా అక్టోబర్ 31 సందర్భంగా హాలోవీన్ (Holloween) లుక్ లో దర్శనమిచ్చింది. 
 

36

కత్రినా భర్త, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) దర్శకత్వంలో కామిక్స్ క్యారెక్టర్ హార్లే క్విన్ వలె దుస్తులు ధరించి ఓ ఫొటోషూట్ చేసింది. ఈ సందర్బంగా తన హాలోవీన్ రూపంతోనూ అభిమానులకు ఆకట్టుుకంటోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొట్టింది. 

46

హార్లే సంతకం చేసిన బేస్‌బాల్ బ్యాట్‌ను చేతిలో పట్టుకుని తుపాకీలా గురిపెడుతూ రచ్చ చేసింది. కత్రినా పోనీటెయిల్స్, బ్లూ మరియు పింక్ ఐషాడో అదుర్స్ అనిపించింది. ఇక చారల షార్ట్‌, పింక్ టాప్ మరియు స్లీవ్‌లపై వివిధ రంగులలో ఉన్న జాకెట్‌ ను ధరించి హాలోవీన్ లుక్ ను ప్రదర్శించింది.
 

56

తాజాగా కత్రినా పంచుకున్న ఈ ఫొటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భర్త విక్కీ కౌషల్ స్పందిస్తూ ఫొటోలపై ‘ఖతం, టాటా, బైబై, గుడ్ బై’ అంటూ క్రేజీగా కామెంట్ చేశారు. మరో స్టార్ బ్యూటీ అనుష్క శర్మ కూడా ‘హాలోవీన్ గా ఎవరు గెలిచారో గెస్ చేయండి’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. 

66

ఇక  వరుస చిత్రాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ‘ఫోన్ బూత్’ (Phone Bhoot)లో నటించింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో వహించారు. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు కూడా కత్రినా స్పెషల్ డేలో ఇలా దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Recommended image3
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved