MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పిల్లలు ఒక ప్రియుడితో.. పెళ్ళి మరొకరితో.. హాలీవుడ్ స్టార్ తో అమీజాక్సాన్ రొమాన్స్ ...?

పిల్లలు ఒక ప్రియుడితో.. పెళ్ళి మరొకరితో.. హాలీవుడ్ స్టార్ తో అమీజాక్సాన్ రొమాన్స్ ...?

సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ అమీజాక్సన్. పిల్లాడిని కన్నతరువాత బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పి.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అవుతుంది. ఇంకీ ఎవరికి  బ్రేకప్ చెప్పింది.. ఎవరిని చేసుకోబోతుంది...?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 22 2022, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫిల్మ్ఇండస్ట్రీల్ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్ళి కాకముందే సహజీవనం కామన్ అయితే.. ఇప్పుడు పెళ్లికి ముందే పిల్లల్ని కనడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే పిల్లల్ని కన్నా ఆ వ్యక్తితోనే ఉండాలని లేదు కాదా.. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్ ఆపనే చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Amy Jackson

Amy Jackson

 అందాల తార అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు,తమిళ,హిందీలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్.  కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే బ‌డా వ్యాపారవేత్త జార్జ్ ప‌నియోటౌతో ఎఫైర్ న‌డిపించింది. చాలా కాలం పాటూ ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. అంతే కాకుండా జార్జ్ తో అమీ జాక్సన్ ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. 

37

ప్రెగ్నంట్ గా ఉన్న టైమ్ లో పెళ్లి గురించి అడగగా.. బిడ్డ పుట్టిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంటామ‌ని అనౌన్స్ చేసింది అమీ. కాని బిడ్డ పుట్టిన చాలా కాలం అవుతున్నా పెళ్ళి పెటాకులు లేకుండా .. హాయిగా గడిపేస్తోంది బ్యూటీ. పెళ్ళి చేసుకోవడం పక్కన ఉంచితే.. అసలు ఆ ఊస ఎత్త‌లేదు.

47

ఈక్రమంలోనే అందరికి షాక్ ఇస్తూ.. ఎవరివల్ల అయితే తనకు కొడుకు పుట్టాడో.. ఆ సహజీవన ప్రియుడు జార్జ్ ను వ‌దిలేసింది జాక్సన్. ఇద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయో ఏమో తెలియదు కాని.. ఆయనతో బ్రేకప్ చెప్పేసింది బ్యూటీ. అంతే కాదు వెంటనే కొత్ర ప్రియుడిని కూడా వెతుక్కుంది. అది కూడా హాలీవుడ్ హీరోని. 

57

 హాలీవుడ్ న‌టుడు ఎడ్వెస్టిక్ తో అమీజాక్సన్  ల‌వ్ ఎఫైర్ న‌డిపిస్తున్న‌ట్టుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ న్యూస్ వరల్డ్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతుంది. అంతే కాకుండా అమీ జాక్సన్ త్వరలోనే ఎడ్వెస్టిక్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ న్యూస్ లో నిజమెంతో తెలియాలంటే  అమీ జాక్సన్ స్పందించాల్సిందే.

67

అమీ జాక్స‌న్ త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో ఎన్నో సూప‌ర్ హిట్ మూవీస్ లోనటించి మెప్పించింది.  శంక‌ర్ – విక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఐ సినిమాతో పాటుగా రామ్ చ‌ర‌ణ్ ఎవడు సినిమాలోనూ అద్భుతంగా నటించి అలరించింది. అంతే కాదు  రోబో 2.0 సినిమాలోనూ త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసింది.
 

77
Amy Jackson

Amy Jackson

సోషల్ మీడియాలో అమీ జాక్సన్ కు వీరలెవ్లలో ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్ ఫోటో షూట్స్ చేయడంలో అమీ జాక్సన్ తరువాతే ఎవరైనా. ఆమె అందాల ఆరబోతకు కుర్రాళ్ల గొంతుల్లో తడారిపోతుంది. అంతలా తన నాజూకు సోకులను ఇన్ స్టాల్ పరిచేస్తుంది అమీ. ఇక తన పెళ్ళి విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
Recommended image2
Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాక్ ఇచ్చిన దశరథ- కొత్త సీఈఓగా దీప- పారుపై కార్తీక్ డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved