MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Preity Zinta: ప్రీతి జింటా కార్ల కలెక్షన్... స్టార్ హీరోలకు అన్ని కార్లు ఉండవేమో..? కళ్లు తిరిగిపోయే బ్రాండ్స్

Preity Zinta: ప్రీతి జింటా కార్ల కలెక్షన్... స్టార్ హీరోలకు అన్ని కార్లు ఉండవేమో..? కళ్లు తిరిగిపోయే బ్రాండ్స్

స్టార్ హీరోలకు సమానంగా ఆస్తులు సంపాదించడంతో పాటు.. లగ్జీరీ లైఫ్ ను అనుభవించడంలో తనకు తానే సాటి అనిపించుకుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా. ఆమె గ్యారేజ్ లో ఉన్న కార్ల కలెక్షన్ చూస్తే ఎవరికైనా.. కళ్లు తిరగాల్సిందే.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2024, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది ప్రీతి జింటా. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా..టాప్ హీరోయిన్ క్రేజ్ ను ఇక్కడ కూడా సొంతం చేసుంది. ఎందుకంటే ఆమె హిందీ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అందుకే ప్రీతీ జింటా అనగానే సొట్టబుగ్గల సుందరి కళ్ల ముందు కదులుతుంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మణిరత్నం డైరెక్ట్ చేసిన  దిల్ సే సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది ప్రీతి. ఫస్ట్ మూవీతోనే అందరిని ఆకట్టుకున్న ఈ బ్యూటీ... ఆతరువాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. తన అంతంతో ఆకర్షించిన బ్యూటీ.. అభినయంతో సినీప్రియు మనసును దోచేసింది. 

జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

37

ఇక అప్పట్లో స్టార్ హీరోలను మించి సంపాదించిన ప్రతీ జింటా..తన భర్త సంపాదనతో పాటు.. తాను కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ తో ధనవంతురాలిగా ఎదిగింది.  బాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటీ..2016లో పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ప్రీతి... అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ ను పెళ్ళాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ప్రీతి.. 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

47

ప్రీతి జింటా  కార్ల కలెక్షన్ చూస్తే మతిపోతుంది. ఆమెకు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చిన..మెచ్చిన కారు ఎంత కాస్ట్ అయినా సరే.. గ్యారేజ్ లోకి రావల్సిందే. ఇక ప్రీతి జింటా కార్ల కలెక్షన్ ఒక్క సారి చూద్దాం.. ఆమె దగ్గర 97 లక్షలు విలువ చేసే   Mercedes-Benz GLS 350d తో పాటు కోటి రూపాయలకు పైగా ధర కలిగి ఉన్న రేంజ్ రోవర్ వోగ్. కారును కలిగి ఉన్నారు.

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

57

వాటితో పాటు 35 లక్షల విలువ చేసే Lexus LX 470 అలాగే..మిత్సుబిషి లాన్సర్  కారు ధర 7.4 లక్షల విలువ చేసేవి ఉన్నాయి. బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఇన్ని కార్లు ఉండి ఉండవు అంటున్నారు నెటిజన్లు. 
 

67

ఇక తెలుగులో ప్రీతీ జింట ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. విక్టరీ స్టార్  వెంకటేష్ జతగా.. ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించిన ప్రీతి.. సూపర్ స్టార్ మహేష్ బాబు జంటగా.. రాజకుమారుడు సినిమాలో నటించి మెప్పించింది. ఆతరువాత ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్ కే పరిమితం అయిన ప్రీతి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 
 

77

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ టీమ్ కు పార్టర్ గా  ఉన్నారు. మ్యాచ్ ఉందంటే చాలు.. స్టేడియంలో ప్రీతీ జింట సందడి చేయాల్సిందే..  తమ టీం పంజాబ్ కింగ్స్ ను ఎంకరేజ్ చేస్తూ.. ఆమె చేసే డాన్స్.. విన్యాసాలు అందరికి ఆకర్షిస్తుంటాయి. ఇక ప్రతీ జింట చాలా కాలంగా సినిమాలకు దూరం అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆమె.. బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. సన్నీ డియోల్ జోడిగా లాహోర్ 1947 చిత్రంలో ప్రీతి నటిస్తుంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved