- Home
- Entertainment
- Vaani Kapoor Saari pics: వాణికపూర్ వయ్యారాల వడ్డింపు... సొగసుల గుట్టు విప్పుతున్న బ్యూటీ..
Vaani Kapoor Saari pics: వాణికపూర్ వయ్యారాల వడ్డింపు... సొగసుల గుట్టు విప్పుతున్న బ్యూటీ..
బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ రెచ్చిపోతోంది. రోజు రోజుకు హాట్ నెస్ డోస్ పెంచుతూ యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడంతోనే శృతి మించిన అందాల విందుతో అదరగొట్టింది బ్యూటీ. ఎక్స్ పోజింగ్ విషయంలో తగ్గేదే లేదంటోంది.
సిమ్లా యాపిల్ లా నిగనిలాడే అందం వాణీ కపూర్ సొంతం. రీసెంట్ గా బ్లాక్ శారీలో మెరిసిపోయింది ఢిల్లీ భ్యూటీ స్లీవ్ లెస్ బ్లౌస్ లో స్కిన్ షో చేసింది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
రొమాంటిక్ కామెడీ మూవీ శుద్ధ్ దేశీ రొమాన్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వాణీ కపూర్. ఈ సినిమాలో ఘాటు అందాలతో ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది.
తెలుగులో కూడా వాణీ కూపూర్ సినిమా చేసింది. నేచురల్ స్టార్ నానీతో ఆహా కళ్యాణం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న నానీతో హాట్ బెడ్ సీన్ తో షాక్ ఇచ్చింది వాణీ.
ఆ మధ్య బాలీవుడ్ లో వార్ సినిమాతో హైలెట్ అయ్యింది వాణీ కపూర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో వాణీ కపూర్ రొమాంటిక్ పేయిర్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాతో బాలీవుడ్లో హిట్ కొట్టింది స్టార్ బ్యూటీ.
వాణీ కపూర్ మల్టీ టాలెంటెడ్. అందాల విందు చేయడమే కాదు.. డాన్స్ తో కూడా వాణీ మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా వాణీ కపూర్ పోల్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే.
వాణీ కూపూర్ అందాల ఆరబోతలో తగ్గదు. బికినీ అందాలు చూపించాలన్నీ.. వెరైటీ డ్రెస్ లతో కుర్రాళ్లను రెచ్చగొట్టాలన్నా వాణీ తరువాతే. ఇప్పటికే వాణీ అందాల సునామీలో కుర్ర కారు తడిసి ముద్దవుతున్నారు.