MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డేటింగ్ లో కంగనా రనౌత్, పెళ్ళికి ముహూర్తం ఫిక్స్..? అసలు ట్విస్ట్ ఏంటంటే..? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్లారిటీ

డేటింగ్ లో కంగనా రనౌత్, పెళ్ళికి ముహూర్తం ఫిక్స్..? అసలు ట్విస్ట్ ఏంటంటే..? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్లారిటీ

బాలీవుడ్ లో నాకు నేనే పోటీ.. నాతో ఎవరు రారు సాటి అన్నట్టుగా దూసుకుపోతుంది కంగనా రనౌత్. ఈమధ్య సౌత్ పై ఎక్కవ కాంన్సంట్రేషన్ చేసిన బ్యూటీ..తాజాగా పెళ్ళిచేసుకోబోతున్నట్టు రూమర్లు చక్కర్లుకొడుతున్నాయి. మరి ఈ విషయంలో ఆమె ఏం క్లారిటీ ఇచ్చిందోతెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 14 2024, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Kangana Ranaut

Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ ఇమేజ్ తో దూసుకుపోతోంది  నటి కంగనా రనౌత్. ఆమెను బాలీవుడ్ లో చాలామంది దూరం పెట్టినా.. వారితో సబంధం లేకుండా.. తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తోంది. బాలీవుడ్ లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సాధించింది బ్యూటీ. ఇకఈమద్య సౌత్ లో గట్టిగాగుడారం వేసుకుని మరీ సినిమాలు చేస్తోంది. 

27

ఎంత పెద్దస్టార్ అయినా... ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా.. తప్పు చేశారు అనుకుంటే.. ముఖం మీదే కడిగేస్తుంది బ్యూటీ... సినీ రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. తను అనకున్న వర్షన్ ను ధైర్యంగా చెప్పడంలో కంగనా తరువాతే ఎవరైనా.. ట్విట్టర్ వార్ లో ముందుటుంది బ్యూటీ. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన.. కాస్టింగ్ కౌచ్ తో పాటు.. నెపోటిజం, మీటు ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ.. పోరాటం చేస్తోంది కంగనా. 

37
Kangana Ranaut, Loic Chapoix

Kangana Ranaut, Loic Chapoix

ఇక తాజాగా కంగనాకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కంగనా  ప్రేమలో పడిందని బీ టౌన్‌లో వార్త‌లు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కంగ‌నా ఓ వ్యక్తితో క‌లిసి న‌డుస్తున్న ఫొటోలు కెమెరా కంట పడ్డాయి. దీంతో కంగ‌నా ప్రేమ‌లో ప‌డిందా.? ఆ ఫొటోలోని మిస్టరీ వ్యక్తి ఎవరు? అంటూ జ‌నాలు తెగ వెత‌క‌డం మొద‌లుపెట్టారు. 
 

47
Kangana Ranauth

Kangana Ranauth

అంతే కాదు ఈ విషయం గురించి ఒక ఇంగ్లీష్ పేపర్ లో ఆర్టికల్ కూడా రావడంతో.. జనాలు కంగనా ప్రేమ, పెళ్ళి గురించి పిక్స్ అయిపోయారు. ఆమె లవ్ లో పడినట్టు   ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కంగనా తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. నాతో పాటూ కనిపించిన ఈ మిస్టరీ మ్యాన్ ఎవ‌రు అని నన్ను చాలా మంది అడిగారు. కొంత‌ మంది అయితే మెసేజీలు పెట్ట‌డం ఫోన్లు చేయ‌డం కూడా చేశారు. 

57

అయితే వీళ్ళందరికీ నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. ఆడా మగా కలిసి కనిపిస్తే చాలు వాళ్లు డేటింగ్‌లో ఉన్నట్టు భావిస్తే ఎలా.. వాళ్ళ మధ్య ఇంకే సబంధం ఉండదా.. ?  అని కంగ‌నా ప్రశ్నించింది. వారి మధ్య ప్రేమ కాకుండా అనేక ఇతర విషయాలు కూడా ఉండొచ్చు.

67

వారు ఫ్రెండ్స్, కావచ్చు..  తోబుట్టువులు కావచ్చు లేదా  సన్నిహితులు కావచ్చు.. లేదా ఒకరు హెయిర్ స్టైలిస్ట్ అయితే మరొకరు వారి ఫ్రెండ్లీ కస్టమర్ కూడా కావచ్చు అంటూ కంగ‌నా అసలు విషయం చెప్పకనే చెప్పేసింది.

77

దీంతో కంగ‌నాతో పోటోలో వైరల్ అవుతున్న వ్యక్తి  ఆమె  హెయిర్ స్టైలిస్ట్ అని తెలిసిపోయింది. దాంతో అందరు నాలుక కరుచుకున్నారు. కంగ‌నా ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ అనే చిత్రంలో న‌టిస్తుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్నా ఈ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తుంది.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lavanya Tripathi: ప్రెగ్నెంట్‌తోనే ఫైట్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?
Recommended image2
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image3
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved