MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Student Politics: రాజకీయ రణరంగంగా మారిన కాలేజీలు.. స్టూడెంట్ పాలిటిక్స్‌పై వచ్చిన 5 బెస్ట్ సినిమాలు

Student Politics: రాజకీయ రణరంగంగా మారిన కాలేజీలు.. స్టూడెంట్ పాలిటిక్స్‌పై వచ్చిన 5 బెస్ట్ సినిమాలు

కాలేజీ ఎలక్షన్ల నుంచి యువత నడిపే ఉద్యమాల వరకు.. ఇండియాలో స్టూడెంట్ పాలిటిక్స్‌ను బాలీవుడ్ ఎన్నోసార్లు తెరపై చూపించింది. అధికారం, సిద్ధాంతాలు, అవినీతి, రాజకీయాలపై యువత ప్రభావం వంటి అంశాలను ఈ సినిమాలు అద్భుతంగా ఆవిష్కరించాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 22 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో వచ్చిన టాప్ 5 మూవీస్
Image Credit : IMDb

స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో వచ్చిన టాప్ 5 మూవీస్

హాసిల్, గులాల్, యువ, రంగ్ దే బసంతి, రాంఝనా.. స్టూడెంట్ పాలిటిక్స్‌ను బాలీవుడ్లో చూపించిన ముఖ్యమైన చిత్రాలివి. క్యాంపస్ ఎన్నికల నుంచి అవినీతిపై పోరాటాల వరకు.. దేశ భవిష్యత్ నేతలను కాలేజీలే ఎలా తీర్చిదిద్దుతాయో ఈ సినిమాలు చూపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాంఝనా(2013)
Image Credit : IMDb

రాంఝనా(2013)

డైరెక్టర్: ఆనంద్ ఎల్. రాయ్

ఈ సినిమా సెకండాఫ్ మొత్తం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. క్యాంపస్ ఎన్నికలు, యువత ఉద్యమాలు, సిద్ధాంతాల మధ్య ఘర్షణ, జాతీయ రాజకీయాలపై విద్యార్థి నేతల ప్రభావాన్ని ఇందులో చూపించారు.

36
రంగ్ దే బసంతి
Image Credit : IMDb

రంగ్ దే బసంతి

డైరెక్టర్: రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కొందరు స్నేహితుల కథ ఇది. ఓ డాక్యుమెంటరీ కోసం స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలు వేస్తూ వాళ్ల జీవితాలు మారిపోతాయి. స్నేహితుడి మరణం వెనుక అవినీతి ఉందని తెలిసి, వాళ్లే రాజకీయ ఉద్యమకారులుగా మారతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఓ తరాన్నే కదిలించారు.

46
యువ (2004)
Image Credit : IMDb

యువ (2004)

డైరెక్టర్: మణిరత్నం

ఈ సినిమాలో ఓ కథ విద్యార్థి నాయకుడు మైఖేల్ ముఖర్జీ చుట్టూ తిరుగుతుంది. అతను క్యాంపస్ రాజకీయాల్లోని అవినీతి, నేరమయ ప్రపంచంపై పోరాడతాడు. విద్యార్థి ఉద్యమాలు పెద్ద రాజకీయ మార్పులకు ఎలా దారితీస్తాయో ఈ సినిమా చూపిస్తుంది.

56
గులాల్ (2009)
Image Credit : IMDb

గులాల్ (2009)

డైరెక్టర్: అనురాగ్ కశ్యప్

ఈ సినిమా కథ రాజ్‌పుత్ గుర్తింపు రాజకీయాల చుట్టూ తిరిగినా, చాలా భాగం యూనివర్సిటీ క్యాంపస్‌లోనే జరుగుతుంది. విద్యార్థి ఉద్యమాలు, కుల సమీకరణాలు, ప్రాంతీయత, విద్యార్థి నేతలకు, రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధాలను ఈ చిత్రం లోతుగా చర్చిస్తుంది.

66
హాసిల్ (2003)
Image Credit : IMDb

హాసిల్ (2003)

డైరెక్టర్: తిగ్మాన్షు ధులియా

అలహాబాద్ యూనివర్సిటీ నేపథ్యంలో సాగే ఈ సినిమా క్యాంపస్ పాలిటిక్స్‌పై వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటి. ఓ యువ విద్యార్థి.. విద్యార్థి సంఘం ఎన్నికలు, అధికార పోరాటాలు, రాజకీయ కుట్రల మధ్య ఎలా చిక్కుకుపోయాడో ఈ కథ చూపిస్తుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
Mahesh Babu Flops: కృష్ణ, నమ్రతకి కూడా ఇష్టం లేదు.. మహేష్ బాబు కెరీర్ లో రాడ్డు లాంటి 5 సినిమాలు
Recommended image2
Gabbar Singh Ramesh: బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన గబ్బర్ సింగ్ రమేష్.. పరిస్థితి విషమం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved