MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అవకాశాల కోసం అది తప్పనిసరి, ఒప్పుకోనంటే... ఆ హీరోల బండారం బయటపెట్టిన హీరోయిన్

అవకాశాల కోసం అది తప్పనిసరి, ఒప్పుకోనంటే... ఆ హీరోల బండారం బయటపెట్టిన హీరోయిన్

శృంగార తారగా ఓ దశాబ్దం పాటు బాలీవుడ్ ని ఏలింది హీరోయిన్ మల్లికా షెరావత్. హాలీవుడ్ లో కూడా చిత్రాలు చేసిన మల్లికా షెరావత్, హీరోలపై చేసిన లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 14 2021, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అవకాశాల కోసం హీరోలతో పడక పంచుకోవడం తప్పనిసరి అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

28
2002లో జీనా సిర్ఫ్ మేరే లియే మల్లికా షెరావత్ ను వెండితెరకు పరిచయం చేసిన చిత్రం. ఆ మూవీలో చాలా చిన్న పాత్ర చేశారు ఆమె. 2003లో విడుదలైన క్వహిష్ మూవీతో ఆమె పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. మ

38
మర్డర్ మూవీతో మల్లికా బోల్డ్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో ఆతరహా పాత్రలు అంటే మల్లికా అన్నంతగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఐటెం భామగా కూడా పలు చిత్రాలలో స్కిన్ షో చేశారు.

48
2011 తర్వాత ఆమె జోరు తగ్గింది. అడపాదడపా అవకాశాలు వస్తున్నా.. 2012 నుండి 2015 వరకు భారీ గ్యాప్ తీసుకుంది. రీ ఎంట్రీ తరువాత ఆమె అంతగా ప్రభావం చూపలేదు.

58
ప్రస్తుతం మల్లికా షెరావత్ చేతిలో ఎటువంటి చిత్రాలు లేవు. 2019లో విడుదలైన వెబ్ సిరీస్ బూ సబ్కీ పతేగి లో మల్లికా చివరిగా కనిపించారు.

68
కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోలపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు షాకిస్తున్నాయి. గతంలో హీరోల కోరుకున్న పడక గది సుఖం పంచనందుకు చాలా అవకాశాలు కోల్పోయానని అన్నారు.

78
అవకాశాలు రావాలంటే హీరోల కోర్కెలు తీర్చాలి అన్నట్లు పరిస్థితి ఉండేదని మల్లికా చెప్పారు. అందుకు ఒప్పుకోకుంటే.. స్క్రీన్ పై ముద్దులు పెడతావు, అలాంటి సన్నివేశాల్లో పాల్గొంటావు, బయట ఎందుకు నిరాకరిస్తావు, అంటూ కొందరు నన్ను కోప్పడేవారని మల్లికా అన్నారు.

88
టాలెంట్ ఉండి కూడా చాలా ఆఫర్స్, ఈ కారణంగా కోల్పోయానని ఆమె తెలిపారు. ఎప్పటికీ కూడా పరిశ్రమలో కొందరు స్త్రీలు ఈ లైంగిక వేధింపులకు గురవుతున్నారని, హీరోల కోర్కెల తీర్చని వారికి ఆఫర్స్ రాకుండా చేస్తున్నారంటూ మల్లికా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు బయటపెట్టారు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: అతడి కోసం నన్ను నేను తగ్గించుకున్నా.. బ్రేకప్స్ పై నోరు విప్పిన అనన్య పాండే!
Recommended image2
Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?
Recommended image3
Sivakarthikeyan Family Photos: కొడుకులతో కలిసి ఫారిన్ ట్రిప్.. శివకార్తికేయన్ వెకేషన్ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved