మండు వేసవిలో మంటలు పుట్టిస్తున్న మౌనీ రాయ్, వెకేషన్ లో చిల్ అవుతున్న కెజియఫ్ భామ
మండు వేసవిలోకూడా మంటలు పుట్టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. బికినీలుక్ లో సెగలు పొగలు పుట్టిస్తోంది. తాను మాత్రం వెకేషన్ లో చిల్ అవుతూ.. నెటిజన్లకు మాత్రం విరహ వేదనలు పుట్టిస్తోంది బ్యూటీ.

హాట్ హాట్ గా బికినీ లుక్ లో.. చంపేస్తోంది బ్యూటీ. చాలీ చాలని బ్రాలో.. లేత అందాలతో రచ్చ చేస్తోంది. సోకులను సునామీలా ముంచెత్తుతూ..మత్తు చల్లుతోంది. చురకత్తుల్లాంటిసోకులకు.. పూల్ బికినీలతో.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది మౌనీ రాయ్.
రన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మౌని రాయ్ సడన్ గా బుల్లితెరమీదకు జంప్ చేసింది. ఈ బెంగాల్ బ్యూటీ బాలీవుడ్ స్క్రీన్ పై రచ్చ రచ్చ చేసింది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో.. మౌనీ రాయ్ నటించిన నాగినీ సీరియర్ ప్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకుంది.
నాగినీ సిరీస్ మౌనీ రాయ్ కు మంచి ఫేమ్ తెచ్చింది. నాగినీ సీరియల్ తెలుగులో కూడా డబ్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగినీ 1,2,3 సీజన్స్ లో మౌని రాయ్ నటించారు. ఒక ప్రక్క సీరియల్స్ లో నటిస్తూనే .. మరో పక్కా బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది బ్యూటీ.
కెజిఎఫ్ హిందీ వెర్షన్ లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు. సౌత్ లో తమన్నా చేయగా హిందీలో మౌని రాయ్ ఐటెం నంబర్ చేసి అలరించింది. ఈమూవీకి మౌనీ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నలిచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.
ఇక ఆమధ్య రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమాలో మౌని రాయ్ లేడీ విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించింది. మెయిన్ విలన్ గా ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. రన్ బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ బ్రహ్మాస్త్రలో నటించారు. భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.
ఇక ప్రస్తుతం మండిపోయే సమ్మర్ ను..చల్లని వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది బ్యూటీ. ఏమాత్రం మోహమాటపడకుండా అందాలు ఆరబోస్తూ.. సందడి చేస్తోంది చిన్నది. ప్రస్తుతం సినిమాలు లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫాలోయింగ్ తో దూసుకుపోతంది బ్యూటీ.