వంగి వంగి వయ్యారాలు వడ్డిస్తున్న జాన్వీ కపూర్, బ్లూ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చిన బాలీవుడ్ బ్యూటీ
ప్రస్తుతం నార్త్ తో పాటు.. సౌత్ లో కూడా బిజీ అయిపోతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఇటు సోషల్ మీడియాలో కూడా అదరిపోయే అప్ డేట్స్ తో హడావిడి చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?
మంటలు పుట్టిస్తోంది జాన్వీ కపూర్.. రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది. అద్భుతం చేస్తోంది.
తాజాగా బ్లూ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది జాన్వీ కపూర్. వంగి వంగి వయ్యారాలువడ్డిస్తూ.. సొగసుల ఉయ్యాలలు ఊపేస్తున్నంది. బ్లూడ్రెస్లో జాన్వీ కపూర్.. ఎద అందాలు ఆరబోస్తూ.. థండర్ థైస్ ను కనిపించీ కనిపించకుండా కవర్ చేస్తూ.. కుర్రాళ్ల హృదయాలలో కాకపుట్టిస్తోంది. తమకంతో తట్టుకోలేక తటపటాయిస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్దం చేసుకుంది జాన్వీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక అటు షూటింగ్ బిజీలో ఉన్నానెట్టింట మాత్రం తెగ సందడి చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం మోహమాటపడకుండా చూపించాల్సినవననీచూపించేస్తోంది. సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో జాన్వీకపూర్ కుర్రాళ్లను ఓ ఆట ఆడేసుకుటుంది. మత్తు కళ్ళతో మాయ విసిరేస్తోంది.
తన తల్లి.. అతిలోక సుందరి...దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా.. సౌత్ లో కూడా స్టార్ డమ్ సాధించాలి చూస్తోంది బ్యూటీ. శ్రీదేవి మాతృభాష తమిళంలో కూడా జాన్వీ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తుందట. సూర్య జోడీగా నటిస్తుందన్న న్యూస్ వినిపిస్తోంది.
టీనేజ్ నుండి ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. తాజాగా ఆమె ఓపెన్ అయ్యారు. తన మొదటి ప్రేమ గురించి స్వయంగా వెల్లడించారు. ఫస్ట్ లవ్ అనేది ఆ ఏజ్ లో వచ్చే అట్రక్షన్ మాత్రమే అని.. అందుకే కాస్త పరిణితి వచ్చాక అవన్నీ వదిలేశాను అంటోంది జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అక్షత్ రాజన్ అనే వ్యక్తితో లవ్ లో పడినట్లు సమాచారం.అతనితో ఫస్ట్ లవ్ తరువాత.. జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ హీరో ఇషాన్ కట్టర్ తో కూడా సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
శిఖర్ పహారియా, ఆర్యన్ కార్తీక్, ఒర్హాన్ అవిత్రమని ఇలా పలువురితో కూడా ఆమె డేటింగ్ చేశారనే పుకార్లు ఉన్నాయి.ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే..ఆ మధ్య వరుణ్ దావణ్‌తో `బవాల్` సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుందిఎన్టీఆర్ `దేవర`తోపాటు హిందీలో మిస్టర్ అండ్ మిసెస్ మహి`, `ఉలజ్` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అది `దేవర`తోనే సాధ్యమవుతుందా? అనేది చూడాలి.