MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Bollywood Divas: పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా ముప్పై ఏళ్లలోపే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్లే!

Bollywood Divas: పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా ముప్పై ఏళ్లలోపే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్లే!

కెరీర్ పీక్స్‌లో ఉండగానే, 30 ఏళ్లు కూడా నిండకముందే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిన బాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వాళ్లలో కొందరి గురించి ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 09 2026, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముప్పైలోపే పెళ్లి!
Image Credit : Social Media

ముప్పైలోపే పెళ్లి!

కెరీర్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తమ పర్సనల్ లైఫ్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. తమకు నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. ఆ విశేషాలు చూద్దాం!
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అలియా భట్
Image Credit : Social Media

అలియా భట్

అలియా భట్ తన 28వ ఏట, 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. బాంద్రాలోని తమ ఇంట్లోనే చాలా సింపుల్‌గా వీరి పెళ్లి వేడుక జరిగింది.అలియా భట్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భర్త రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు రామాయణలో నటిస్తున్నారు. ఈ సినిమాపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.

35
రష్మిక మందన్న
Image Credit : Rashmika Mandanna Insta

రష్మిక మందన్న

రష్మిక మందన్న తన 30వ ఏట అడుగుపెట్టకముందే, 2026 ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరో కాగా రష్మిక పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది.పుష్ప, ఛావా, యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల్లో రష్మిక హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ, రష్మిక కలసి ప్రస్తుతం రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం మైసాలో నటిస్తోంది.

45
జెనీలియా డిసౌజా
Image Credit : Instagram/ geneliad

జెనీలియా డిసౌజా

జెనీలియా తన 24 ఏళ్ల వయసులోనే, 2012 ఫిబ్రవరి 3న రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుంది.జెనీలియా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి. సై, బొమ్మరిల్లు, ఢీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్, రామ్ పోతినేని లాంటి స్టార్స్ తో జెనీలియా స్క్రీన్ షేర్ చేసుకుంది.

55
రవీనా టాండన్
Image Credit : instagram

రవీనా టాండన్

రవీనా టాండన్ తన 29వ ఏట, 2004 ఫిబ్రవరి 22న అనిల్ తడానిని వివాహం చేసుకుంది. రవీనా టాండన్ బాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు. కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. బంగారు బుల్లోడు, పాండవులు పాండవులు తుమ్మెద, ఆకాశ వీధిలో లాంటి తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image2
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Recommended image3
Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
Related Stories
Recommended image1
Uday Kiran:అదీ ఉదయ్ కిరణ్ సత్తా, మహేష్ బాబు సినిమాని ఎవరూ కొనలేదు.. 14 రెట్లు లాభాలు తెచ్చిన హీరో
Recommended image2
Mega Family: ఓజీ నుంచి కొరియన్ కనకరాజు వరకు, మెగా ఫ్యామిలీ జోరు చూశారా.. ఇక మిగిలింది ఒక్కడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved