MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ కు హత్యా బెదిరింపులు.. ఘాటుగా స్పందించిన బోల్డ్ బ్యూటీ!

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ కు హత్యా బెదిరింపులు.. ఘాటుగా స్పందించిన బోల్డ్ బ్యూటీ!

బాలీవుడ్ నటి, బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ (Urfi Javed) పొట్టి దుస్తులు ధరిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హత్యా బెదిరింపులు రావడంతో.. వాటిపై తాజాగా ఉర్ఫీ జావెద్ స్పందించింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 14 2022, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ హిందీ బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. గతంలో ఆయా హిందీ సీరియల్స్ లోనూ నటించి కొంత గుర్తింపు తెచ్చుకుంది. దాంతోనే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి టీవీ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరైంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉంటే.. ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. బోల్డ్ ఫొటోషూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. పొట్టి దుస్తులు ధరిస్తూ పరువాలను ప్రదర్శిస్తోంది. కొన్ని సందర్భాల్లో మరీ ఆఫ్ న్యూడ్ గానూ దర్శనమిస్తూ దుమారం రేపుతోంది. 
 

36

ఇటీవల మరీ వల్డర్ దుస్తులను ధరిస్తోంది ఉర్ఫీ జావెద్. పొట్టి దుస్తులు, స్కిన్ షోకు వీలుపడే డ్రెస్ లు వేసుకొని సిటీలో తిరిగేస్తోంది. అక్కడక్కడ పబ్లిక్ ప్లేస్ లోనూ దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. దీంతో నెటిజన్ల నుంచి ఉర్ఫిజావెద్ వస్త్రాలపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి.

46

తాజాగా ఓ వ్యక్తి మాత్రం పొట్టి దుస్తులు ధరించే చంపేస్తానంటూ ఉర్ఫి జావెద్ ను బెదిరించాడు. ఏకంగా హత్యా బెదిరింపులు రావడంతో కాస్తా కంగారు పడింది. దీనిపై తాజాగా ఉర్ఫీ స్పందిస్తూ ఘాటుగా బదులిచ్చింది. ఎందుకు ఆ వ్యక్తి తనను బెదిరిస్తున్నాడో కూడా వివరించింది. 
 

56

పొట్టి దుస్తులు ధరిస్తే తనను చంపేస్తానన్న వ్యక్తి  ఉర్ఫీ జావెద్ కు గతంలో పరిచయం ఉన్నవాడేనని తెలిపింది. తనతో స్నేహానికి నిరాకరించినందుకు ఇలా బెదిరిస్తున్నాడని వాపోయింది. చంపేస్తానంటూ భయపెడుతున్నాడని సోషల్ మీడియా వేదిక పేర్కొంది.
 

66

అలాగే.. సమాజంలో రేపిస్టుల నుంచి సమస్యలను ఎందుకుంటున్న వారు.. వేధింపులకు గురవుతున్న మహిళలు నిరసనలు తెలపాలని కోరింది. బెదిరిస్తే తిరిగి బెదిరించాలని, వారిపై వీలైనంత మేరకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఊరికే ఉన్నంత కాలం మహిళలందరూ బాధింపబడుతారని తెలిపింది... మొత్తంగా ఉర్ఫిజావెద్ తనకు వచ్చిన బెదిరింపులను బహిర్గతం చేసి తిప్పికొట్టింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Nitesh Tiwari: ఐఐటీ చదివిన వ్యక్తి చిత్ర పరిశ్రమలో సంచలనాలు.. రామాయణ డైరెక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Karmakhya Movie Review: `కర్మాఖ్య` మూవీ రివ్యూ.. అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Jamuna Rani Death: ఎస్. జానకి తర్వాత మరో విషాదం.. ప్రముఖ గాయని జమునారాణి కన్నుమూత!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved