MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న‘గబ్బర్ సింగ్’ నటి.. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న మలైకా అరోరా

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న‘గబ్బర్ సింగ్’ నటి.. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న మలైకా అరోరా

సీనియర్ నటి మలైకా అరోరా తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీ వెలిగిపోతూ, బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా ఆకర్షణీయంగా కనిపించింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 14 2023, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా (Malaika Arora) ఎప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిస్తూ కనిపిస్తుంటుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ట్రెండీ లుక్స్ తో ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే అందాల విందుతోనూ మంత్రముగ్ధులను చేస్తుంటుంది. 
 

26

చాలా రోజుల తర్వాత మలైకా అరోరా ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగా మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో సీనియర్ నటి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలకూ ఫోజులిచ్చింది. 

36

ఇక తాజాగా ‘లోక్ మాతా అవార్డ్స్’, ‘వెడ్డింగ్ డైరీస్’ ఈవెంట్లలో పాల్గొంది. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయింది. ఈవెంట్ లో ర్యాంప్ వ్యాక్ చేసి అందరి చూపు తనపైనే పడేలా చేసింది. తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. 
 

46

లేటెస్ట్ లుక్స్ లో మలైకా అరోరా డిజైన్డ్ గ్రీన్ లెహంగా, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ వోణీలో దర్శనమిచ్చింది. ఆకర్షణీయమైన నెక్లెస్ కూడా ధరించి రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకుంది. 

56

చాలా రోజుల తర్వాత మలైకా ఇంత పద్ధతిగా మెరియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐదు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా ఈ ముద్దుగుమ్మ ఫిట్ గా ఉండటం పట్ల అభినందిస్తున్నారు. కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

66

ఫిట్ నెస్ విషయంలో ఎంతో కేర్ తీసుకునే మలైకా అరోరా.. మోడ్రన్ లుక్స్ లోనే కాకుండా.. సందప్రదాయ దుస్తుల్లోనూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక మలైకా.. తెలుగులో ‘ఓం శాంతి ఓం’, ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో స్ెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు అర్జున్ మంచి మనసు, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న బన్ని..
Recommended image2
కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ తర్వాత 5 అట్టర్ ఫ్లాప్ సినిమాలు చేసిన హీరోయిన్..పవన్ సినిమా లేకుంటే ఇక అంతే
Recommended image3
16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved