- Home
- Entertainment
- బెడ్ పై కత్రినా కైఫ్ అదిరిపోయే ఫోజులు.. టైట్ ఫిట్ లో టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..
బెడ్ పై కత్రినా కైఫ్ అదిరిపోయే ఫోజులు.. టైట్ ఫిట్ లో టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..
బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ (Katrina Kaif) లేటెస్ట్ ఫొటోస్ తో అట్రాక్ట్ చేస్తోంది. ఓ హోటల్ రూమ్ లో బెడ్ పై సిట్టింగ్ పోజిషన్స్ లో మతిపోయే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ నెట్టింట అవుతున్నాయి.

కత్రినా కైఫ్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బ్యూటీకి బాలీవుడే కాదు.. సౌత్ ఇండస్ట్రీ కూడా ఫిదా అయ్యింది. బిగ్ స్క్రీన్ పై అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో కత్రినా రూటే వేరు.
బాలీవుడ్ లో సెటిల్ అయిన కత్రినా కైఫ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలానే దగ్గర. తన కేరీర్ ప్రారంభంలో తెలుగు స్టార్స్ సరసన కూడా నటించింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులకు గుండెల్లో చోటు సంపాదించుకుంది.
నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటించిన ‘అల్లరి పిడుగు’ చిత్రంతో తొలిసారిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’లో నటించి తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది.
బిగ్ స్క్రీన్ పైనే కాకుండా కత్రినా సోషల్ మీడియాలోనూ తన అభిమానులు అలరిస్తోంది. చిత్రాల జోరు తగ్గించినా.. తన ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా తను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఆ పిక్స్ లో కత్రినా చాలా అట్రాక్ట్ చేస్తోంది. ఓ హోటల్ రూమ్ లో బెడ్ పై కూర్చొని అందంగా నవ్వుతూ కనిపిస్తోంది. టైల్ అవుట్ ఫిట్ లో అందాల విందు చేసింది. సిట్టింగ్ పోజిషనల్ లో మతిపోయేలా ఫోజులిచ్చింది. ప్రస్తుతం కత్రినా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరన Tiger 3లో నటిస్తోంది.
అయితే తను పోస్ట్ చేసిన పిక్స్ పై టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) స్పందించింది. ‘బ్యూటీ’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో కామెంట్ చేసింది. అర గంటలోనే కత్రినా పోస్ట్ చేసిన పిక్స్ కు మూడు లక్షలకు పైగా లైక్ లు రావడం విశేషం.