MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్ లో ‘లైగర్’ బ్యూటీ రచ్చ.. టూపీస్ బికినీలో అనన్య పాండే బ్లాస్టింగ్ అందాలు.. ఇయర్ ఎండ్ ట్రీట్!

బీచ్ లో ‘లైగర్’ బ్యూటీ రచ్చ.. టూపీస్ బికినీలో అనన్య పాండే బ్లాస్టింగ్ అందాలు.. ఇయర్ ఎండ్ ట్రీట్!

‘లైగర్’ హీరోయిన్ అన్యన్య పాండే బీచ్ లో అందాల రచ్చ చేస్తోంది. టూపీస్ బికినీలో దర్శనమిచ్చి న్యూ ఇయర్ ట్రీట్ అదరగొట్టింది. యంగ్ బ్యూటీ ఘాటు అందాలకు ఇంటర్నెట్  షేక్ అవుతోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 31 2022, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ హీరోయిన్  అనన్య పాండే (Ananya Panday) గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తోంది. స్టార్ హీరోయిన్లకు మతులు పోయేలా అందాలు ఆరబోస్తోంది. ఏకంగా బికినీలో దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా వేకేషన్స్ నిమిత్తం థాయ్ లాండ్ కు వెళ్లిన అనన్య పాండే బీచ్ లో రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా బ్లాక్ బికినీలో దర్శనమిచ్చి ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. టూపీస్ బికినీలో పుస్తకం చదువుతూ స్కిన్ షోతో పిచ్చెక్కిస్తోంది. అనన్య హాట్ నెస్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోందని చెప్పొచ్చు. 
 

36

అనన్య పంచుకున్న లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలా చదివితేనే అర్థం అవుతుందా?’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరోకరు తన ‘ఫిట్ నెస్’ను పొగుడుతూ కామెంట్ చేశారు. మరికొందరు ‘న్యూ ఇయర్ ట్రీట్’ అని కామెంట్లు పెడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. మరిన్ని ఫొటోల్లోనూ అనన్య పొట్టి డ్రెస్ లో అందాల రచ్చ చేసింది. 
 

46

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్య పాండే నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇతర భాషా చిత్రాల్లోనూ నటించేందుకు సిద్ధం అవుతోంది.
 

56

ఈ ఏడాది టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘లైగర్’Ligerతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అనన్య పాండే. కానీ ఈ సినిమా ఊహించని దానికంటే భిన్నమైన ఫలితాలతో డిజాస్టర్ గా నిలిచింది.

66

దీంతో దక్షిణాది ప్రేక్షకులను తొలిచిత్రంతో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సౌత్ ఎంట్రీపై ఈ బ్యూటీ పెట్టుకున్న అంచనాలు నిరాశనే మిగిల్చాయి. దీని ఎఫెక్ట్స్ బాలీవుడ్ లోనూ పడినట్టు తెలుస్తోంది. అయినా యంగ్ బ్యూటీ అవకాశాలను  దక్కించుకుంటూ తనదైన శైలిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రెండు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: అది భక్తి సినిమా, అయినా నాగార్జునని చూసి కంట్రోల్ చేసుకోలేకపోయా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Recommended image2
Jailer 2 Clash: దీపావళి రేసులో మరో హీరో, రజినీకాంత్ సినిమాతో బాక్సాఫీస్ ఫైట్
Recommended image3
Savitri: మహానటినే అనుమానించి చివరకు కాళ్ళు పట్టుకున్న నటుడు..షూటింగ్ లొకేషన్ లో జరిగిన అరుదైన సంఘటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved