బేగంపేట: తన పేరుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. సోనూసూద్ సర్‌ప్రైజ్

First Published Dec 25, 2020, 9:52 PM IST

కరోనా సమయంలో వలస కూలీల పాలిట దైవంగా మారాడు సోనూసూద్. దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చడంలో సోనూ సూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు.

కరోనా సమయంలో వలస కూలీల పాలిట దైవంగా మారాడు సోనూసూద్. దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చడంలో సోనూ సూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు

వలస కూలీలకు బస్సు.. రైళ్లు.. విమానం ఇలా ఎవరికి ఏది అవసరమో అది బుక్ చేసిమరి వారి గమ్య స్థానాలకు చేర్చాడు

ప్రభుత్వ సేవలకు పోటీగా పేదలకు సేవలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. అంతేనా ఇప్పటికీ సాయం కోరిన ప్రతిఒక్కరిని ఆదుకుంటున్నాడు ఈ సూపర్ మ్యాన్.

ఈ ఏడాది ఎన్నో సంస్థలు నిర్వహించిన పాపులర్ సెల్రబెటీల జాబితాలో సోనూసూద్ పేరు టాప్ లో ఉంది.

రీల్ లైఫ్ లో విలన్ గా నటించే సోనూ సూద్ రియల్ లైఫ్ లో జనాల పట్ల రియల్ హీరోగా మారాడు. ఐక్యరాజ్యసమితి కూడా సోనూసూద్‌కు పురస్కారాన్ని ప్రకటించింది.

ఇటీవల సోనూసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా హైదరాబాద్ లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోనూసూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టాడు.

సోనూసూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపాడు. ఈ క్రమంలో శుక్రవారం బేగంపేటలోని సోనూసూద్ పాస్ట్ ఫుడ్ సెంటర్‌ను సోనూసూద్ సడన్ విజిట్ చేసి అనిల్‌ని సర్‌ప్రైజ్ చేశాడు.

సోనూసూద్‌కు పూలదండ వేసి స్వాగతం పలుకుతున్న హోటల్ యజమాని, స్థానికులు

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?