MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎర్ర చీరలో యాటిట్యూడ్ చూపిస్తున్న బోల్డ్ హీరోయిన్ పూర్ణ... బుస కొడుతున్న ఆమె అందాలకు కుర్రకారు దాసోహం

ఎర్ర చీరలో యాటిట్యూడ్ చూపిస్తున్న బోల్డ్ హీరోయిన్ పూర్ణ... బుస కొడుతున్న ఆమె అందాలకు కుర్రకారు దాసోహం

ఈ మధ్య పూర్ణ (Purna)కొంచెం వళ్ళు చేశారు. ఆమె హీరోయిన్ గా దాదాపు రిటైర్ కావడం జరిగింది. దీంతో ఫిజిక్ పై కొంచెం శ్రద్ధ తగ్గించినట్లున్నారు. కెరీర్ బిగినింగ్ నుండి కూడా పూర్ణ కొంచెం బొద్దుగానే ఉండేవారు. అయితే ఈ మధ్య ఆమె మరింత బరువు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది.  

2 Min read
Sambi Reddy
Published : Dec 22 2021, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అలాగే ముద్దుగుమ్మలు కొంచెం బొద్దుగా తయారైనా... వచ్చిన నష్టమేమీ లేదు. బరువు పెరిగినా కూడా పూర్ణ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. బంగారు మేనిఛాయ లో, పున్నమి చందమామలా ఆమె మెరిసిపోతున్నారు. ఈ కేరళ కుట్టి గ్లామర్ కి యువత మనసు పారేసుకుంటున్నారు. 
 

210

లేటెస్ట్ ఫోటో షూట్ లో పూర్ణ అందాలు మరింత మెస్మరైజ్ చేస్తున్నాయి. ఎర్రటి సిల్క్ చీర, జాకెట్ ధరించిన పూర్ణ, ట్రెండీ ఇయర్ రింగ్స్ లో దేవకన్యలా మెరిసిపోయారు. 

310

మరి ఆకట్టుకునే అందం సొంతమైనప్పుడు కాన్ఫిడెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తన అంద చందాలపై అపార నమ్మకం ఉన్న పూర్ణ.. సదరు ఫోటోలకు అదే తరహా కామెంట్స్ పెడుతున్నారు. 
 

410


లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేసిన ఆమె, మై రూల్స్, మై లైఫ్, మై యాటిట్యూడ్ అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం పూర్ణ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇక పూర్ణ కెరీర్ విషయానికి వస్తే...  స్టార్ హీరోయిన్ కావాలన్న పూర్ణ కల నెరవేరలేదు. 

510

బిగినింగ్ లో కొన్ని హిట్స్ దక్కినా... సాలిడ్ ప్లాట్ ఫార్మ్ పడలేదు.అయితే హీరోయిన్ గా ఫేడ్ అవుట్ దశకు చేరిన పూర్ణ.. తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటుంది. 

 

610

స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, డిజిటల్ సిరీస్లలో నటిస్తున్నారు. 

710

హీరోయిన్ గానే చేస్తానంటూ మడిగట్టుకు కూర్చోకుండా... విభిన్న పాత్రలు చేస్తూ నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలలో నటిస్తున్న పూర్ణ, కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలియజేశారు. 
 

810

ఈ మధ్య ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న పూర్ణను ఆలీ... మీకు రావలసినంత గుర్తింపు రాలేదు? కారణం ఏమిటీ? అని అడుగగా.. నేను కొన్ని విషయాలకు నో చెప్పాను. దాని వలన చాలా ఆఫర్స్ కోల్పోయాను. సినిమాపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం కూడా కారణం కావచ్చని వివరణ ఇచ్చింది. 
 

910

అలాగే బాలకృష్ణ (Balakrishna)-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం అఖండ (Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. ప్రభుత్వ అధికారి పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు.  ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటించగా... అఖండ వంద కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.
 

1010

 
అయితే అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించినా ఆ క్రెడిట్ హీరోయిన్స్ కి దక్కలేదు. ప్రగ్యా, పూర్ణ కెరీర్స్ కి అఖండ విజయం మేలు చేసిన సూచనలు కనిపించడం లేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి కొట్టేశారు. 

 

Also read క్లీవేజ్ అందాలతో ఇస్మార్ట్ భామ నభా నటేష్ కిరాక్ ఫోజులు... ఆఫర్స్ కోసం అందాలు ఎరవేస్తున్న అమ్మడు!

Also read Malaika Arora: మలైకా మరీ టూ మచ్ .. అతిగా అందాల ఆరబోత, ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: సమంతకు పోటీగా గుడ్ న్యూస్ చెప్పిన నాగ చైతన్య, శోభిత జంట.. శుభాకాంక్షలు
Recommended image2
Renu Desai: కళ్యాణ్ గారిని తొలిసారి కలిసిన సందర్భం, వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది..రేణు దేశాయ్
Recommended image3
Akhanda 2 విడుదలకు బ్రేక్‌, హైకోర్ట్ ఆదేశాలు.. రూ.28కోట్ల పంచాయితీ.. తెలంగాణలో టికెట్‌ రేట్ల పెంపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved