- Home
- Entertainment
- PoojaHegde: డీప్ నెక్ జాకెట్ లో బ్యాక్ చూపిస్తూ పూజా హెగ్డే రచ్చ.. బీస్ట్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్ కి జనాలు షాక్
PoojaHegde: డీప్ నెక్ జాకెట్ లో బ్యాక్ చూపిస్తూ పూజా హెగ్డే రచ్చ.. బీస్ట్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్ కి జనాలు షాక్
నిలువెత్తు అందాల పొడుగు సుందరి పూజా హెగ్డే బోల్డ్ ఫోటో షూట్ తో రచ్చ చేస్తున్నారు. డీప్ నెక్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి పిచ్చెక్కిస్తున్నారు. స్టార్ లేడీ క్లీవేజ్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా, సోషల్ మీడియా షేక్ అవుతుంది.

Pooja Hegde
పూజా (Pooja Hegde) లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక వరుస విజయాలతో జోరుమీదున్న పూజా హెగ్డేకు రాధే శ్యామ్ బ్రేక్ వేసింది. ప్రభాస్ హీరోగా విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.
Pooja Hegde
అలాగే భారీ అంచనాల మధ్య విడుదలైన బీస్ట్ (Beast) మూవీ కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. డాక్టర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డట్లయింది.
Pooja Hegde
మరో రెండు వారాల్లో పూజా నటించిన పెద్ద చిత్రం ఆచార్య విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య(Acharya) ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఆచార్య మూవీలో పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది.
Pooja Hegde
అలాగే ఆచార్య ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సోషల్ సబ్జెక్టుకి కమర్షియల్ అంశాలు జోడించి పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఆచార్య మూవీతో పూజా మరో ఖాతాలో వేసుకునేలా కనిపిస్తుంది.
Pooja Hegde
మరోవైపు బాలీవుడ్ మాస్ చిత్రాలు దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే జత కడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రం జులై లో విడుదల కానుంది.
Pooja Hegde
బాలీవుడ్ లో పూజా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మాస్ చిత్రాలు దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే జత కడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రం జులై లో విడుదల కానుంది.
Pooja Hegde
కాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయారు పూజా హెగ్డే. ఆయన గత రెండు చిత్రాలు అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలలో పూజా హీరోయిన్ నటించారు. పూజాకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించారు. అలాగే పవన్ నెక్స్ట్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ చిత్రం కోసం పూజా పేరును పరిశీలిస్తున్నారు.