MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • దివి పరువాలపై నిలవలేకున్న కొంటె పైట... చోళీ లెహంగాలో నడుము, నాభీ అందాలతో బిగ్ బాస్ భామ రచ్చ!

దివి పరువాలపై నిలవలేకున్న కొంటె పైట... చోళీ లెహంగాలో నడుము, నాభీ అందాలతో బిగ్ బాస్ భామ రచ్చ!

బిగ్ బాస్ (Bigg boss) ఫేమ్ దివి ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో అమ్మడు ఫోటో పంచుకుంటే చాలు ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 11 2021, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తాజాగా చోళీ లెహంగాలో నడుము అందాలు, నాభి సొగసులు చూపిస్తూ కవ్వించింది ఈ పొడుగు సుందరి. బ్యాక్ లెస్ చోళీ, దివి నాజూకు మేని పరువాలు అప్పనంగా చూపించేసింది. సన్న నడుముపై ఉన్న చిన్న మడత.. గుండెను మెలిపెట్టేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


చోళీ, లెహంగాలో పిచ్చెక్కిస్తున్న దివి  (Divi) లేటెస్ట్ ఫోటోలు  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె గ్లామర్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిమానం చాటుకుంటున్నారు. కొందరైతే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్, బ్యూటిఫుల్, హాట్, గ్లామరస్ అంటూ అందాలకు కితాబు ఇస్తున్నారు. 

 

37

హీరోయిన్ గా వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి దివికి, సరైన బ్రేక్ దక్కలేదు. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా, అవి చాలా చిన్న సినిమాలు కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.

47

దీనితో స్టార్ హీరోల సినిమాలలో కనీసం డైలాగ్స్ కూడా లేని పాత్రలు చేశారు. మహేష్ (Mahesh babu), పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా దివి చేయడం విశేషం. ఫేమ్ కోసం తపిస్తున్న దివికి బిగ్ బాస్ షో రూపంలో మంచి అవకాశం దక్కింది. కరోనా పరిస్థితుల కారణంగా పేరున్న సెలెబ్రిటీలు హౌస్ లోకి వెళ్ళడానికి నిరాకరించారు. దీనితో దివికి అవకాశం దక్కింది.

57

బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss season 4) కంటెస్టెంట్ గా దివి తన మార్కు గేమ్ తో హౌస్ లో చాలా కాలం కొనసాగారు. కేవలం ఒకరిద్దరికి దగ్గరగా ఉండడం, తనపని తాను చేసుకుపోవడం చేసేది దివి. సెన్సేషన్స్ కి దూరంగా ఉన్న దివికి మంచి గ్లామర్ ఉన్నా, ఫైనల్ కి చేరడంలో ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ ప్రేక్షకులలో గుర్తింపు రాబట్టింది. ఆ గుర్తింపు ఆమెకు అవకాశాలు దక్కడానికి కారణం అవుతుంది. 
 

67

గతం కంటే బెటర్ పాపులారిటీ రాబట్టగా ఆమె ఇమేజ్ కి దగ్గ ఆఫర్స్ దక్కుతున్నాయి. దివి అనే ఓ తెలుగు హీరోయిన్ ఉందన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది. బిగ్ బాస్ షో తరువాత దివి కెరీర్ వేగం పుంజుకుంది. ఆమెకు వెబ్ సిరీస్ లు ,చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి.

77

ఇక క్యాబ్ స్టోరీస్ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో దివి నటించారు. ఈ  సిరీస్ లో దివి బోల్డ్ రోల్ చేసినట్లు సమాచారం. అలాగే స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది దివి. ఇటీవల ఆమె నటించిన ఓ ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. 

Also read Poorna: వింటేజ్‌ లుక్‌లో నడువొంపులు, చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న `ఢీ` పూర్ణ.. అందాల ఘాటు మామూలుగా లేదుగా

Also read Sreemukhi: ఇంటర్నెట్‌లో యాంకర్ శ్రీముఖి అందాల రచ్చ.. ఆ పడిగాపులు ఎవరికోసమంటూ నెటిజన్ల కామెంట్లు.. వైరల్‌ 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved