క్యూట్‌గా ముద్దొస్తున్న త్రిష.. బర్త్ డే బేబీ చిన్ననాటి ఫోటోస్‌ ట్రెండింగ్‌..

First Published May 4, 2021, 4:35 PM IST

బర్త్ డే బేబీ త్రిష ఓ వైపు స్టార్స్ తో రేర్‌ ఫోటోలు చక్కర్లు కొడుతుంటే మరోవైపు చిన్ననాటి క్యూట్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. పుట్టిన రోజు సందర్భంగా ఈ అమ్మడి అరుదైన చిత్రాలను ఫ్యాన్స్ ట్రెండ్‌ చేస్తున్నారు. చిన్నప్పుడు క్యూట్‌గా ముద్దొస్తుంది త్రిష.