సమంత ముద్దు పేరేంటో తెలుసా? వింటే నవ్వాపుకోలేరు.. బర్త్ డే గర్ల్ ఇంట్రెస్టింగ్‌ థింగ్స్ !

First Published Apr 28, 2021, 11:59 AM IST

`ఏ మాయ చేసావె`లో జెస్సీగా నటించి చాలా రోజులు టాలీవుడ్‌ చేత జెస్సీగా పిలిపించుకున్న సమంతకి ఓ ముద్దు పేరు కూడా ఉంది. ఇంట్లో ఆమెని ఆ పేరుతోనే పిలుస్తారట. ఆ పేరు వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు నవ్వాపుకోలేరని చెప్పొచ్చు.