లిప్ లాక్‌పై హీరోయిన్ కామెంట్.. అతడితో అయితే బాగుంటుందన్న బ్యూటీ
డేంజరస్‌లో బిపాస తన భర్త కరన్ సింగ్ గ్రోవర్‌తో కలిసి నటించింది ఈ బ్యూటీ. దీంతో ఈ షోలో ఇంటిమేట్ సీన్స్‌లో నటించటం కాస్త ఈజీ అయ్యిందని చెప్పింది. `ఆన్ స్క్రీన్ లిప్ లాక్ చేయటం భయానకం, కానీ అది కరన్‌తో కావటంతో ఈజీ అయ్యింది` అని చెప్పింది బిపాస.

బాలీవుడ్ బ్యూటీ బిపాసబసు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ డేంజరస్. ఈ సిరీస్ శుక్రవారం ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో రిలీజ్ అయ్యింది. ఈనేపథ్యంలో హాట్ బ్యూటీ బిపాస ముంబై మిర్రర్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా షూటింగ్ లో ఇంటిమేట్ సీన్స్ గురించి కూడా కామెంట్ చేసింది ఈ బ్యూటీ.

డేంజరస్‌లో బిపాస తన భర్త కరన్ సింగ్ గ్రోవర్‌తో కలిసి నటించింది ఈ బ్యూటీ. దీంతో ఈ షోలో ఇంటిమేట్ సీన్స్‌లో నటించటం కాస్త ఈజీ అయ్యిందని చెప్పింది. `ఆన్ స్క్రీన్ లిప్ లాక్ చేయటం భయానకం, కానీ అది కరన్ తో కావటంతో ఈజీ అయ్యింది` అని చెప్పింది బిపాస.

అయితే ఈ షో తరువాత కొంత కాలం పాటు కలిసి నటించ కూడాదని నిర్ణయించుకుందట బిపాస. అలా కలిసి యాక్ట్ చేయటం అంత ఆరోగ్యకర వాతావరణంలో సాగటం లేదని చెప్పింది ఈ బ్యూటీ. అందుకే డేంజరస్ తరువాత కొంత కాలం పాటు తెర పై కలిసి కనిపించే అవకాశం లేదని చెప్పింది. అయితే యాడ్స్‌లో మాత్రం కలిసి నటిస్తామని చెప్పింది బిపాస.

నటించేటప్పుడు నా స్పేస్ నాకు కావాలి, ఆ విషయాన్నే నేను కరణ్తో చెప్పాను తాను అర్థం చేసుకున్నాడు. అయితే జీవిత భాగస్వామి సహానటుడు కావటం వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. దాని వల్ల వారి మూడ్ అర్ధం చేసుకొని యాక్ట్ చేసే వీలుంటుంది. ఇంటిమేట్ సీన్స్ చేయటం కూడా ఈజీ.

ఇక డేంజరస్ విషయానికి వస్తే పెళ్లి తరువాత కరన్, బిపాసలు కలిసి నటించి తొలి ప్రాజెక్ట్ ఇదే. అయితే ఈ గ్యాప్ చాలా అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కలిసి నటించింది ఈ జంట. అలోన్ తరువాత బిపాస బ్రేక్ తీసుకోగా కరన్ మాత్రం హేట్ స్టోరి 3, దేవ్ లాంటి చిత్రాల్లో నటించాడు.