MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • వైభవంగా మహేష్ హీరోయిన్ సీమంతం.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్

వైభవంగా మహేష్ హీరోయిన్ సీమంతం.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్

బిపాసా బసు త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిపాసా నిండు గర్భిణి. తాజాగా ఆమె సీమంతం వేడుక వైభవంగా జరిగింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 10 2022, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో కూడా ఆమె మహేష్ బాబు సరసన టక్కరి దొంగ చిత్రంలో మెరిసింది. బిపాసా 2016లో కరణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాల విషయంలో జోరు తగ్గించింది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బిపాసా బసు నటిగా బాలీవుడ్ లో ఎలా తన హాట్ అందాలతో రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాహం తర్వాత తన భర్తతో రొమాంటిక్ గా ఉన్న పిక్స్ ని సోషల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. బిపాసా భర్త కరణ్ సింగ్ ఆమెకన్నా మూడేళ్లు వయసులో చిన్నవాడు. ప్రస్తుతం బిపాసా వయసు 43 ఏళ్ళు. 

36

ఈ వయసులో కూడా ఫిట్నెస్ తో, మతి పోగొట్టే గ్లామర్ తో బిపాసా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉండగా బిపాసా బసు త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిపాసా నిండు గర్భిణి. 

 

46

తాజాగా ఆమె సీమంతం వేడుక వైభవంగా జరిగింది. రెడ్ శారీలో బిపాసా బసు ట్రెడిషనల్ గా ఫోజులు ఇచ్చింది. తన భర్తతో కలసి రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

56

అలాగే బిపాసా గర్భవతి అయినప్పటి నుంచి బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తోంది. బేబీ బంప్ తో తన భర్తతో కలసి బిపాసా బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ నెట్టింట దుమారం రేపుతోంది. 

66

ఫాన్స్, సెలెబ్రిటీలు బిపాసా, కరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాను ధరించిన షర్ట్ విప్పేసిన బిపాసా బేబీ బంప్ పూర్తిగా కనిపించేలా భర్తతో రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిపాసా బాలీవుడ్ లో రాజ్, ధూమ్ 2, రేస్, రేస్ 2 లాంటి పాపులర్ చిత్రాల్లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved