- Home
- Entertainment
- మాల్దీవుల్లో భర్తతో బిపాసా ఘాటు రొమాన్స్.. సూర్యుడికే వేడిపుట్టిస్తున్న హాట్ జోడీ.. చూస్తే పంట పండినట్టే!
మాల్దీవుల్లో భర్తతో బిపాసా ఘాటు రొమాన్స్.. సూర్యుడికే వేడిపుట్టిస్తున్న హాట్ జోడీ.. చూస్తే పంట పండినట్టే!
బిపాసా బసు, ఆమె భర్త కరణ్ గ్రోవర్ బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇప్పుడు మాల్దీవుల్లో ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయారు. చల్లని నీటిలో గాలి కూడా దూరకుండా గట్టిగా హత్తుకుని వీరు చేసే రొమాన్స్ కి సూర్యుడు కూడా రగిలిపోతున్నాడంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. శృతి మించిన వీరి ఓపెన్ రొమాన్స్ కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తుంది.
127

బిపాసా బసు తన భర్తతో కలిసి ఎక్కడ చూసినా బికినీలో కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది.

227
వీరిద్దరు చాలా వరకు స్విమ్మింగ్ ఫూల్, లేదంటే మాల్దీవ్స్ లాంటి బీచ్‌ల్లో, చల్లని నీటిలోనే ఎక్కువగా కనిపిస్తుంటారు.

327
అర్థనగ్నంగా బహిరంగంగానే ఘాటు రొమాన్స్ చేస్తూ ఫోటోలకు పోజులిస్తుంటారు. ముద్దులు, హగ్గులకు హద్దే లేదు. అదే సమయంలో అన్‌లిమిటెడ్.

427
చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అన్నట్టుగా బిపాసా బసు సైతం తన హాట్ చేస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంటుంది.

527
తాజాగా బిపాసా బసు, ఆమె భర్త నటుడు, మోడల్ కరణ్ సింగ్ గ్రోవర్ కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.

627
సూర్య కిరణాలు పడుతుండగా, ఈ ఇద్దరు శృతి మించిన రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.

727
వీరు రొమాన్స్‌కి, ముఖ్యంగా బిపాసా అందాలను చూసి సూర్యుడికే వేడి పుడుతుందంటే అతిశయోక్తి కాదు.

827
మరోవైపు ఐలాండ్‌లో సైక్లింగ్ చేస్తూ సేద తీరుతుందీ బాలీవుడ్ హాట్ అందాల భామ.

927
పలుచని పొరల్లాంటి డ్రెస్ ధరించి సైక్లింగ్ చేస్తూ వాహ్ అనిపిస్తుంది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

1027
దీంతోపాటు సీ విటమిన్ పొందుతూ హాట్ షో చేస్తుంది. బిపాసా అందాలకు ఫిదా కాని నెటిజన్ ఉండరేమో.

1127
అదే సమయంలో తన బిగువైన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లని బిపాసా రెచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకుంది.

1227
బిపాసా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ముఖ్యంగా `జిస్మ్`, `ఎలోన్` వంటి అడల్ట్ కంటెంట్ ఉన్న హర్రర్ థ్రిల్లర్ చిత్రాలతో మెప్పించింది.

1327
అత్యంత సెక్సీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. మరోవైపు మోడల్‌గా తన గ్లామర్ షో చేస్తూ దుమారం రేపుతుంటుంది.

1427
పెళ్లి తర్వాత బిపాసా సినిమాలు మానేసింది. మోడలింగ్ చేస్తూ, భర్తతో గ్యాప్ లేకుండా రొమాన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉందీ సెక్సీ పాప.

1527
బిపాసా అంటే అందాల ఆరబోతే అనేట్టుగా మారిపోయింది. తను నిండుగా దుస్తులు ధరించిన సందర్బాలు చాలా అరుదు అని చెప్పొచ్చు.

1627
బికినీలో పిచ్చెక్కిస్తున్న బిపాసా బసు. ఆమె అందాలను చూడ్డానికి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి.

1727
మరోవైపు స్విమ్మింగ్ ఫూల్‌లో ఎద ఎత్తులను చూపిస్తూ హీటు పెంచుతోంది.

1827
పలు పొరల్లాంటి డ్రెస్సులో మతిపోగొడుతున్న బిపాసా.

1927
నిత్యం బికినీలో కనిపిస్తూ తన బిగువైన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుని మతులు గతులు తప్పే చేస్తుంది. నెటిజన్లలో హీట్ జనరేట్ చేస్తుంది.

2027
బిపాసా హాట్ ఫోటోలు.
బిపాసా హాట్ ఫోటోలు.
Latest Videos