సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ గ్లాస్‌మేట్స్ నోయల్‌, లాస్య, హారిక సోల్‌మేట్‌.. సుమ షోలో బిగ్‌బాస్‌ టీమ్ రచ్చ

First Published Jan 31, 2021, 2:25 PM IST

బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌, నోయల్‌, హారిక, లాస్య  చాలా రోజుల తర్వాత కలిసి నానా హంగామా చేశారు. సుమకి చుక్కలు చూపించారు. తాజాగా సుమ షోలో పాల్గొని వీరు నానా రచ్చ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సీన్స్ వైరల్‌ అవుతున్నాయి.