మ్యాజిక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నానంటోన్న మోనాల్‌‌.. ట్రైబల్‌ లుక్‌లో కేక పెట్టిస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ..

First Published Feb 25, 2021, 11:07 AM IST

బిగ్‌బాస్‌ 4 భామ మోనాల్‌ గజ్జర్‌ ప్రతి మూవ్‌మెంట్‌లో మ్యాజిక్‌ కోసం వెయిట్‌ చేస్తుందట. తనే కాదు, అందరిని ఆ మ్యాజిక్‌ కోసం చూడమని చెబుతోంది. తాజాగా ట్రైబల్‌ లుక్‌ని పోలిన స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో కేక పెట్టిస్తుంది. ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హల్‌చల్‌ చేస్తున్నాయి.