ఫోక్‌సాంగ్‌లో మాస్‌ స్టెప్పేసి దుమ్ములేపిన బిగ్‌బాస్‌ బ్యూటీ దేత్తడి హారిక.. హాఫ్‌శారీలో కెవ్వు కేక

First Published Mar 14, 2021, 6:34 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌, దేత్తడి హారిక ఫోక్‌ సాంగ్‌లో దుమ్ములేపింది. అదిరిపోయే మాస్‌ స్టెప్పేసి దుమ్ముదుమారం సృష్టించింది. హాఫ్‌ శారీలో పల్లెటూరి పిల్లలా ముస్తాబై అదరగొట్టింది. తాజాగా విడుదలైన `నీలి నీలి ` అంటూ సాంగే ఈ జానపద పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.