తెరచాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్‌4 బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌..లేటెస్ట్ ఫోటోస్‌

First Published Jan 11, 2021, 10:55 AM IST

`బిగ్‌బాస్‌ 4` సీజన్‌లో బాగా పాపులర్‌ అయ్యింది మోనాల్‌ గజ్జర్‌. ఓ వైపు అఖిల్‌తో లవ్‌ స్టోరీ నడిపిస్తూ, మరోవైపు అందాలు ఆరబోస్తూ టీవీ ఆడియెన్స్ ని పిచ్చెక్కించింది. షో పూర్తయిన తర్వాత వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన గ్లామరస్‌ ఫోటోలను రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 
బిగ్‌బాస్‌ తర్వాత వెంటనే మోనాల్‌ గజ్జర్‌ సినిమా ఛాన్స్ వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందిన `అల్లుడు అదుర్స్` లో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది.

తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో గ్రీన్‌ కలర్‌ తరహా గౌన్‌లో క్లీవేజ్‌ షో చేసింది మోనాల్‌. బిగ్‌బాస్‌లోనే ఎద అందాలతో కిర్రాక్‌ పుట్టించగా, ఇందులో ఊరుకుంటుందా.

ఈ ఈవెంట్‌లో ఎద అందాలు కనిపించేలా పలుచని గౌన్‌ తెరలా అడ్డు వేసుకుంది. అయినా తెరచాటు అందాలు కనిపించకుండా ఉండిపోతాయా? తాజాగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇక సినిమాలో మోనాల్‌ ఐటెమ్‌ సాంగ్‌ కూడా హైలైట్‌గా ఉంటుందట. ఆ పాటలో తనలోని సరికొత్త అందాలను చూపించబోతుందట మోనాల్‌. అది ఫ్యాన్స్ కి పండగే అని వినిపిస్తుంది.

ఈవెంట్‌లో మోనాల్‌ మాట్లాడుతూ, `ఐదేళ్లవుతుంది తెలుగులో సినిమా చేసి. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్‌ శ్రీనివాస్‌గారికి ధన్యవాదాలు. బిగ్‌బాస్‌ కంప్లీట్‌ అయిన వెంటనే సినిమా ఛాన్స్ రావడం ఆనందంగా   ఉంది.

ఇందులో సాంగ్‌ షూటింగ్‌ టైమ్‌లో చాలా ఎమోషనల్‌ అయ్యాను. డిసెంబర్‌ 30 మా నాన్నగారి వర్థంతి. అది గుర్తొచ్చి ఎమోషనల్‌ అయ్యాను. అందుకే స్టెప్పు చేసేందుకు ఇబ్బంది పడ్డాను. టైమ్‌ తీసుకున్నానని   తెలిపింది మోనాల్‌.

మరోవైపు మోనాల్‌ స్టార్‌మాలో `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. జడ్జ్ గానూ అలరిస్తుందీ బ్యూటీ. ఇందులో ఇందులో మరో జడ్జ్ సాకెత్‌తో పులిహోర కలుపుతూ అక్కడ కూడా హైలైట్‌ అవుతుందీ   భామ.

ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్‌ ల్లో ఉన్న మోనాల్‌కి.. ఇంకా హీరోయిన్‌గా ఆఫర్స్ రాలేదు. మరి ఇకనైనా వస్తాయా? లేదా చూడాలి.

ఈ సారి కంటెస్టెంట్లకి బిగ్‌బాస్‌ కలిసొస్తుందని, వారి లైఫ్‌ టర్నింగ్‌ అవుతుందని భావించారు. మరి అది నిజమవుతుందా? లేక ఎప్పటిలాగే స్ట్రగుల్స్ తప్పవా అన్నది చూడాలి.

ప్రస్తుతం మాత్రం మోనాల్‌ నయా గ్లామర్‌ ఫోటోలు అలరిస్తున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?