ఆ సాంగ్‌ నీతో ఎప్పుడూ చేయను.. అమ్మాకి నోయల్‌ వార్నింగ్‌.. జోకరే కెప్టెన్‌

First Published 22, Oct 2020, 10:29 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌.. 46వ రోజు అమ్మా రాజశేఖర్‌, నోయల్‌ మధ్య గతంలోని ఓ ర్యాప్‌ సాంగ్‌కి సంబంధించిన వివాదం, కెప్టెన్సీ టాస్క్ లతో సాగింది.

బిగ్‌బాస్‌ 4 ఈ వారం ఏమాత్రం వినోదాన్ని పంచలేకపోతుంది. 46వ రోజు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇంటిసభ్యుల మధ్య పిచ్చాపాటి డిస్కషన్‌తోనే ప్రారంభమైంది.  ఓ వైపు సోహైల్‌, అమ్మా రాజశేఖర్‌ మధ్య డిస్కషన్‌, ఆ తర్వాత సోహైల్‌, అవినాష్‌, అఖిల్‌, అరియానా, మెహబూబ్‌ వంటి వారి మధ్య డిస్కషన్‌ జరిగింది.

ఇందులో అరియానా, అవినాష్‌ మధ్య కొంటె చర్చ జరిగింది. కెప్టెన్సీ పోటీలో ఈ వారం అరియానా, అవినాష్‌ ఉన్నారు. కెప్టెన్‌ అవినాష్‌ చేసినా, నేను చేసినా ఓకే అని ముందు చెప్పిన అరియానా ఆ తర్వాత తాను కెప్టెన్సీ అయితే నీకు ఉంటదీ అని వార్నింగ్‌ ఇచ్చింది.

ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్‌, నోయల్‌ మధ్య వివాదం చోటు చేసుకుంది. గతంలో ఓ ర్యాప్‌ పాటని రాయమని నోయల్‌ చెప్పాడని, తర్వాత స్పందించలేదని అమ్మా ఆరోపించారు. దీనికి నోయల్‌ సీరియస్‌ అయ్యారు.

ఆ తర్వాత అమ్మనే రెస్పాండ్‌ కాలేదని, తనని అడగలేని వాదించారు. ఇంకా ఎప్పుడు మీతో సాంగ్‌ చేయనని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా హౌజ్‌ హీటెక్కింది.

ఆ తర్వాత అవినాష్‌, అరియానా, మోనాల్‌, అఖిల్‌ మధ్య చిలిపి చర్చ. మోనాల్‌ని తనదైన  స్టయిల్‌లో ట్రాక్‌లో పెట్టే ప్రయత్నం చేశాడు అవినాష్‌. ఈ క్రమంలో అఖిల్‌ ఎంటరయ్యారు. అఖిన్‌ని చాలా హ్యాండ్‌సమ్‌ అని మోనాల్‌ చెప్పింది. దీంతో అఖిల్‌పై, మోనాల్‌పై పంచ్‌లు పేల్చాడు అవినాష్‌. దీని తర్వాత మోనాల్‌, అఖిల్‌ మధ్య పర్సనల్‌ డిస్కషన్‌ జరిగింది.

undefined

తర్వాత కెప్టెన్సీ టాస్క్ కొనసాగింది. అవినాష్‌, అరియానా కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరికి బండితోయరా బాబు` అనే టాస్క్ పెట్టారు.  ఇందులో ఆరుగురుని తన స్టేషన్‌కి తోసి ఇంటి కెప్టెన్‌ అయ్యాడు. మొత్తానికి జోకర్‌ కెప్టెన్‌ అయ్యాడు. నలుగురుని తోసి అరియానా ఓడిపోయింది. ఈ విషయంలో అరియానా చాలా ఫీల్‌ అయ్యింది. కెప్టెన్‌ అయ్యాక  అందరిని నవ్వించే ప్రయత్నం చేస్తానని చెప్పాడు అవినాష్‌.

లేడీస్‌ కెప్టెన్‌ అవ్వడం లేదని హారిక ఓ అంశాన్ని లేవనెత్తడంతో దాన్ని పరిగణలోకి తీసుకుని అరియానాని రేషన్‌ మేనేజర్‌ని చేశాడు అవినాష్‌. అంతేకాదు మైక్‌ మర్చిపోతే, తప్పులు చేస్తే ఫనిష్‌మెంట్లు ఇవ్వడం ప్రారంభించాడు. దీంతో ఇంటిసభ్యులు షాక్‌కి గురయ్యారు.

ఇక అరియానాని స్టోర్‌కి పిలిచిన బిగ్‌బాస్‌ అందులో రేషన్‌, అభిజిత్‌ వస్తువులు ఉంచారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలని కండీషన్స్ పెట్టాడు. మొదట అభిజిత్‌ డ్రెస్‌ తీసుకెళ్తానని చెప్పిన అరియానా అందరికీ షాక్‌ ఇస్తూ, ఒక్కడి కోసం అందరిని ఇబ్బంది పెట్టలేనని రేషన్‌కే ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే చివర్లో హారిక `హారిక బిగ్‌బాస్‌4` విన్నర్‌ అని అద్దంపై రాయడం ఆసక్తిని రేకెత్తించింది.