- Home
- Entertainment
- పైటకొంగు జారిపోతుండగా నడువొంపులు చూపిస్తూ కైపెక్కిస్తున్న దేత్తడి హారిక.. హాఫ్ శారీలో పటాస్‌లా పేలుతుందిగా
పైటకొంగు జారిపోతుండగా నడువొంపులు చూపిస్తూ కైపెక్కిస్తున్న దేత్తడి హారిక.. హాఫ్ శారీలో పటాస్‌లా పేలుతుందిగా
బిగ్‌బాస్ 4 ఫేమ్ దేత్తడి హారిక ఎంతగా క్రేజ్‌ని సొంతం చేసుకుందో తెలిసిందే. టాప్ 5లో నిలిచిన ఈ హాట్ అందాల బ్యూటీ చాలా గ్యాప్‌తో మరింతగా రెచ్చిపోయింది. హాఫ్ శారీలో రచ్చ చేస్తుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్, కామెడీ వీడియోలతో ఆకట్టుకుంది హారిక. దేత్తడి అనే పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుని పాపులర్ అయ్యింది. ఇచ్చిపడేస్తా అంటూ బిగ్‌బాస్ 4లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాల్గో సీజన్‌లో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా రాణించింది. షో రక్తికట్టడంతో తనవంతు పాత్ర పోషించింది.
షోలో ఐటెమ్ సాంగ్‌లో అంతే హాట్‌గా ముస్తాబై ఆమె చేసిన హంగామా ఇతర కంటెస్టెంట్లకి పిచ్చెక్కిపోయింది. అంతగా ఆకట్టుకుందీ అందాల సోయగం. షో తర్వాత వరుసగా గ్లామర్ ఫోటోలు పంచుకుని నెటిజన్లని, తన అభిమానులు అలరించిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.
తాజాగా హాఫ్ శారీలో రచ్చ చేస్తుంది. చేయి పైకెత్తి నడువొంపులు చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.పైట కొంగు జారిపోతుండగా, తన ఘాటైన అందాలతో పటాస్‌లా పేలిందీ బిగ్‌బాస్ పిల్లా. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. హారిక మత్తెక్కించే చూపులు నెటిజన్లకి కైపెక్కిస్తున్నాయి.
చాలా గ్యాప్‌తో ఈ బ్యూటీ ఇలా రెచ్చిపోవడంతో నెటిజన్లు ఎగబడుతున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి దేత్తడి హారిక ఫోటోలు. ఇంటర్నెట్ అభిమానులను ఉలిక్కి పాటుకు గురి చేస్తున్నాయి.
మరోవైపు బ్లూ కలర్ టాపర్ ధరించి మరో ఫోటో షూట్ కేకపెట్టిస్తుంది హారిక. ప్యాంట్ లేకుండా ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు సైతం దిమ్మతిరిగేలా ఉన్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా రాగా ఉండు అంటూ కామెంట్ పెట్టింది హారిక.
ఇక బిగ్‌బాస్ 4 తర్వాత సినిమా అవకాశాలు లేని హారిక రెగ్యూలర్ లాగే తన వీడియోలపై ఫోకస్ పెట్టింది. స్పెషల్ ఆల్బమ్ సాంగ్‌లతో ఆకట్టుకుంది. రెండు మూడు పల్లెటూరి జానపద పాటలతో హంగామా చేసింది. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తుంది. తాజాగా ఆమె నటించిన `గానం` అనే సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.