శారీ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా.. కొంగుచాటు అందం దాస్తే దాగునా..

First Published Jan 13, 2021, 10:55 AM IST

బిగ్‌బాస్‌ 2 భామ దీప్తిసునైనా ఆ షోతో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచుకున్న ఈ బ్యూటీ హాట్‌ అందాలను వడ్డిస్తూనే ఉంటుంది. స్పెషల్‌ సాంగ్‌ల్లో అందాల విందు ఇస్తూ నెటిజన్లకి కైపెక్కిస్తుంది. తాజాగా `ఓక్షణం నవ్వునేవిసురు` అనే సాంగ్‌ చేసింది. ఇందులో సెక్సీ లుక్‌లో పిచ్చెక్కిస్తుంది.

డబ్‌ స్మాష్‌లతో,  కవర్స్ సాంగ్స్ తో, స్పెషల్‌ ఆల్బమ్‌ సాంగ్‌లతో ఆకట్టుకుంటోంది దీప్తిసునైనా.

బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొని దుమ్మురేపింది. ఆ సమయంలో టాక్‌ ఆఫ్‌ ది హౌజ్‌గా నిలిచింది. నాని హోస్ట్ గా ఆ షో ప్రసారమయైన విషయం తెలిసిందే.

చీర అందాలతో మత్తెక్కించే ఈ భామ ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌లతో మెస్మరైజ్‌ చేస్తుంది. స్పెషల్‌ సాంగ్‌లంటే సినిమాల్లో కాదు, ప్రత్యేకమైన ఇండిపెండెంట్‌ సాంగ్స్.

వారంతా ఓ టీమ్‌గా ఏర్పడి లవ్‌ సాంగ్‌, ఎమోషనల్‌ సాంగ్స్ చేస్తూ సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తుంది.

అయితే సునైనా.. సాంగ్‌లో లవర్‌గా కనిపించడమే కాదు, చాలా వరకు సెక్సీ శారీ అందాలతో పిచ్చెక్కిస్తుంది.

ఆమె అందాలను చూసేందుకు ఎక్కువ నెటిజన్లు ఎగబడి ఆమె వీడియో సాంగ్‌లను చూస్తారని చెబితే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.

పిచ్చెక్కించే అందం ఈ బ్యూటీ సొంతం. హాట్‌ పోజులతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది.

సోషల్‌ మీడియాలో హీట్‌ జనరేట్‌ చేస్తుంది. దీంతో ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.

పలుచని శారీ కట్టి అందాల ఆరబోస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది దీప్తి.  చీరలో దీప్తిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

దీప్తి కుర్ర అందాలను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. అందాలు పూత పోల్చే అచ్చు దీప్తి లాగే ఉంటుందని చెప్పొచ్చు.

స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది దీప్తి. స్టడీలో చురుకుగా ఉండేది. దీప్తి సునైనా అసలు పేరు, దీప్తి రెడ్డి. షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించి మెస్మరైజ్‌ చేసింది. అనేక టిక్‌టాక్‌లు కూడా చేసింది. వీటితో మరింతగా పాపులర్‌ అయ్యింది.

అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న సైడ్‌ రోల్స్ కూడా చేసింది. అయితే సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయింది.

ఆ లోటుని సోషల్‌ మీడియా భర్తీ చేస్తుంది. టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడంలో సోషల్‌ మీడియా ముందుంటుందనే విషయం తెలిసిందే. ఈ హాట్‌ అందాల భామకి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాలో మిలియన్స్ ఫాలోవర్స్   ఉన్నారు.

దీప్తి అందాల ఆరబోతే కాదు, మంచి ఫిలాసఫికల్‌ మెసేజెస్‌ కూడా ఇస్తుంటుంది. మన అందాన్ని ప్రేమిస్తే, ఆ అందం మరింత రెట్టింపవుతుందని, అది మనపై మనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని   చెబుతుందీ భామ.

ఎదురొచ్చేది ఎవరంటా.. ధైర్యం ఉంటే నీ వెంటా అంటూ మహిళల్లో ధైర్యాన్ని కూడా నింపుతుంది.

అంతేకాదు నేను నా జీవితానికి బాధితుడిని కాదు. నేను నాలోని యోధురాలిని బయటకు తీశాను. ఇక్కడ ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా.

మన వెనుక ఉన్న జీవితం కంటే మన ముందున్న లైఫ్‌ చాలా ముఖ్యమైనది. జరిగినది వదిలేసి, జరగబోయేదానిపై ఫోకస్‌ పెట్టాలని చెబుతుంది.

జీవితం చీకటిగా ఉన్నప్పుడు మీలోని సొంతం కాంతిని బయటకు తీయాలని చెప్పింది. ఎవరేమనుకున్నా పిచ్చ లైట్‌ తీసుకోవాలని, నువ్వనుకున్నది చేయాలని చెబుతుందీ సెక్సీ భామ.

చాలా మంది ప్రజలు తమ సొంతం శబ్దాలను కాకుండా బయటి వారు చెప్పేది వింటారు. కానీ మీరు సొంత వాయిస్‌ని వినండి, మీ సొంత ఆత్మని నమ్మండి అప్పుడు మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది.

దీప్తి స్పెషల్‌ వీడియో సాంగ్‌లతోపాటు ప్రస్తుతం పలు లఘు చిత్రాల్లోనూ నటిస్తూ రాణిస్తుంది. సినిమాల్లో మంచి పాత్రలు చేయాలని కోరుకుంటుంది. మరి ఈ అమ్మడి టాలెంట్‌ని గుర్తించి అవకాశాలు రావాలని కోరుకుందాం.

పింక్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?