- Home
- Entertainment
- స్లీవ్‌లెస్ గౌన్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న అరియానా.. వీకెండ్ స్పెషల్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే!
స్లీవ్‌లెస్ గౌన్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న అరియానా.. వీకెండ్ స్పెషల్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే!
బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఏంజెల్‌లో మెరిసిపోతుంది. వీకెండ్ స్పెషల్‌గా అదిరిపోయే పిక్స్ ని పంచుకుంది. స్లీవ్‌లెస్ గౌనులో గార్జియస్‌లా ఉందంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అరియానా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
| Updated : Jul 31 2021, 09:43 PM
2 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
118
)
యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా రామ్‌గోపాల్ వర్మ ఇంటర్వ్యూలో పాపులర్ అయ్యింది. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అరియానా గ్లోరీ.

218
ఆ ఇంటర్వ్యూనే అరియానాకి బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఓ నార్మల్ యాంకర్‌కి బిగ్‌బాస్‌లో ఆఫర్ రావడం అంటే మామూలు విషయం కాదు, ఆ విషయంలో అరియానా గ్రేట్ అనే చెప్పాలి.

318
ఎంట్రీతోనే తాను బోల్డ్ అని ఓ సపరేట్ వీడియోని పంచుకుంది. బోల్డ్ అని చెప్పడమే కాదు, బిగ్‌బాస్‌లోనూ బోల్డ్ గా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంది. అతితక్కువ టైమ్‌లోనే హౌజ్‌లో పాపులారిటీని, గుర్తింపుని తెచ్చుకుంది.

418
సోహైల్, అఖిల్ వంటి వారితోనూ ఢీ కొంటూ తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది అరియానా. అలా టాప్ 5లో నిలిచింది. ఓ రకంగా అరియానా సంచలనం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.

518
హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా అదే బోల్డ్ నెస్‌తో రాణిస్తుంది. అదే సమయంలో ఆఫర్ల విషయంలో తన వంతు కృషి చేస్తుంది. గ్లామర్ వైపు డోస్‌పెంచింది. మేకర్స్ ని ఆకర్షించే పనిలో పడింది.

618
వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫిదా చేస్తుంది. ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటం ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

718
తాజాగా వీకెండ్ స్పెషల్‌గా గ్లామర్ ఫోటోలను పంచుకుంది. ఏంజెల్‌లా ముస్తాబై కనువిందు చేస్తుంది అరియానా. ఓ దేవతలా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం.

818
ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ మెసేజ్‌ని పంచుకుంది అరియానా. ప్రపంచంలో అత్యంత అందమైన వస్తువులను తాకలేము, చూడలేము అని చెబుతూ, వాటిని హృదయంతోనే అనుభూతి పొందాలని తెలిపింది.

918
అరియానా గ్లోరీ ఫోటో గ్యాలరీ.
అరియానా గ్లోరీ ఫోటో గ్యాలరీ.
1018
అరియానా గ్లోరీ ఫోటో గ్యాలరీ.
అరియానా గ్లోరీ ఫోటో గ్యాలరీ.
1118
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
1218
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
1318
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
1418
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
అరియానా గ్లోరీ గ్లామర్ ఫోటోలు.
1518
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.
1618
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.
1718
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.
1818
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.
స్లయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న అరియానా.