MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• హారిక మీదపడి మరీ రంగు పూసిన అమ్మా.. ఇంటిపని రచ్చ రచ్చగా మారిందిగా!

హారిక మీదపడి మరీ రంగు పూసిన అమ్మా.. ఇంటిపని రచ్చ రచ్చగా మారిందిగా!

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 61వ రోజు కెప్టెన్సీ టాస్క్ ఆకట్టుకోగా, హౌజ్‌లో పని విభజన పెద్ద వివాదంగా మారింది. అమ్మా రూల్స్  రచ్చ రచ్చగా మారింది.

2 Min read
Aithagoni Raju
Published : Nov 06 2020, 10:38 PM IST| Updated : Nov 06 2020, 10:53 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మొదట అట్లు తోమే విషయంలో అభిజిత్‌, అరియానా మధ్య వివాదం రాజుకుంది. ఆ తర్వాత అరియానా.. అమ్మ రాజశేఖర్‌పై చేసిన దాన్ని చెప్పుకుంది. నేను ఒక పాయింట్‌ మీద మాట్లాడితే, ఆయన మరో పాయింట్‌ తీసుకొస్తున్నాడని అరియానా వాపోయింది.

210

కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కెప్టెన్సీ కోసం హారిక, అమ్మా రాజశేఖర్‌, అరియానా పోటీపడుతున్నారు. వీరు `రింగులో రంగు` టాస్క్ ఇచ్చారు. ఇందులో పోటీలో ఉన్న ముగ్గురు రింగ్‌లో ఉంటారు. వీరు కళ్లకు గంతలు కట్టుకుని  రంగుని చేతులకు పూసుకుని తోటి పోటీదారుల టీషర్ట్ వెనకాల రంగు పూయాల్సి ఉంది. టాస్క్ పూర్తయ్యేంత వరకు ఎవరి టీషర్ట్ పై రంగు తక్కువగా ఉంటుందో వారు విన్నర్.

310

ఈ టాస్క్ లో హారికపై మరోసారి పడి రంగు పూసాడు అమ్మా రాజశేఖర్‌. అయినప్పటికీ ఈ టాస్క్ లో అమ్మా రాజశేఖర్‌ టీషర్ట్ పై రంగు తక్కువ ఉండటంతో కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అవినాష్‌ని రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేశాడు.

410

ఆ తర్వాత జీఆర్‌బీ నెయ్యి వంటలు చేసే టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులు ఇద్దరి షెఫ్‌లను ఎంపిక చేసుకుని క్యారెట్‌ అల్వా చేయాల్సి ఉంది. ఇందులో లాస్య, మోనాల్‌ షెఫ్‌లుగా స్వీట్‌ చేసి అదరగొట్టారు. ఇద్దరు స్వీట్‌లు టేస్ట్ లుగా ఉన్నాయన్నారు.

510

ఇక కెప్టెన్‌.. ఇంటి సభ్యులకు పనులు అప్పగించగా.. ఇది సభ్యుల మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. పనులు సరిగ్గా కేటాయించలేదని సభ్యులు కెప్టెన్‌ అమ్మాపై తిరుగుబాటుకి దిగారు. హారిక స్వీపింగ్‌ చేయనని చెప్పింది. అలాగే అభిజిత్‌ సైతం అట్టు తోమే పనిని చేయమని, సోహైల్‌ సైతం తమ పని విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

610

ఇంటి పని విషయంలో జరిగే వివాదంలో సోహైల్‌ పై మండిపడ్డాడు మెహబూబ్. ఈ క్రమంలో నువ్వు వద్దు.. నీ ఫ్రెండ్ షిప్‌ వద్దు అని అన్నాడు. దీంతో సోహైల్‌ ఫైర్‌ అయ్యాడు. ఏమన్నావ్‌.. అంటూ తన చేతిలో ఉన్న డ్రై ఫ్రూట్స్ ని నేలకేసి కొట్టి బయటకు వెళ్ళిపోయాడు.

710

దీన్ని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు కెప్టెన్‌ అమ్మా రాజశేఖర్‌. మెహబూబ్‌ని అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పాడు. ఈసందర్భంగా గత టాస్క్ విషయాన్ని తీసుకొచ్చాడు మెహబూబ్‌. టాస్క్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌ని ఎలా చూస్తామన్నాడు. ఇకపై తన గేమ్‌ తాను అడుతానని చెప్పాడు.

810

అయితే ఎన్నడూ లేనివిధంగా ఇంటి పనుల విషయంలో వివాదం రావడం ఇదే తొలిసారి. పరోక్షంగా అమ్మా కెప్టెన్సీపై ఆరోపణలు చేసింది లాస్య.

910

అమ్మా కెప్టెన్‌ అయ్యాక.. రూల్స్ చెప్పాడు. మైక్‌ పెట్టుకోకపోతే, ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఫనిష్‌మెంట్‌ గురించి చెప్పాడు. అయితే అభిజిత్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై బిగ్‌బాస్‌ హెచ్చరించాడు. దీంతో అమ్మా రాజశేఖర్‌ ఎగిరి గంతేశాడు. తనదైన స్టయిల్‌లో ఎక్స్ ప్రెషన్స్ తోపాటు యాక్టింగ్‌ చేసి ఆశ్చర్యపరిచాడు.

1010

అయితే మెహబూబ్‌ విషయంలో సోహైల్‌ చేసింది హైలైట్‌ అయ్యింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని అభిజిత్‌, అఖిల్‌ చర్చించుకున్నారు. మరోవైపు చివరికి గుడ్ల కోసం అందరు ఎగబడటం ఆసక్తిగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
Recommended image2
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే
Recommended image3
Allu Arjun: 5 సినిమాలతో అల్లు అర్జున్ సంచలనం, అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్.. ఆ మూవీ మాత్రం చాలా స్పెషల్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved