బిగ్‌బాస్‌ 14 విన్నర్‌ రుబీనా దిలేక్‌.. జాక్‌ పాట్‌ కొట్టిన రాఖీ సావంత్‌..

First Published Feb 22, 2021, 11:34 AM IST

హిందీ బిగ్‌బాస్‌ 14 సీజన్‌ విన్నర్‌ తేలిపోయింది. రుబీనా దిలేక్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. రన్నరప్‌గా రాహుల్‌ వైద్య నిలిచారు. అయితే ఇందులో రాఖీ సావంత్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సల్మాన్‌ హోస్ట్ గా కలర్‌టీవీలో `బిగ్‌బాస్‌` 14వ సీజన్‌ రన్‌ అయిన విషయం తెలిసిందే.