మోనాల్-అఖిల్ హగ్గులతో, హారిక హాట్ స్టెప్పులతో... బిగ్ బాస్ ఉత్సవంలో దుమ్మురేపిన కంటెస్టెంట్స్!

First Published Feb 3, 2021, 1:55 PM IST

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఒకే వేదికపై సందడి చేశారు. డాన్స్ లతో, పంచ్ డైలాగ్స్ తో రచ్చ చేశారు. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ ఉత్సవం ప్రోగ్రాం ప్రోమో దుమ్ము రేపగా... కార్యక్రమంపై ఆసక్తి కలుగుతుంది.