MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసలైన ఆట మొదటు పెట్టిన బిగ్ బాస్, చుక్కలు చూస్తున్న కంటెస్టెంట్స్..

అసలైన ఆట మొదటు పెట్టిన బిగ్ బాస్, చుక్కలు చూస్తున్న కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ అసలైన ఆటకు తెర తీశారు. టాస్క్ లతో కొన్ని సేపు కూడా రెస్ట్ ఇవ్వకుండా హౌస్ మెంట్స్ తో చెడుగుడు ఆడుకున్నారు. ఇన్నాళ్లు ఖాళీగా ఉండి గొడవలుపడిన వారు.. సీరియస్ గా ఆటపై దృష్టి పెడుతున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 12 2024, 11:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ లో ఆట స్టార్ట్ అయ్యింది. టాస్కులు ఒక దాని వెంట మరొకటి అంటూ.. టీమ్ లను తో ఆటాడేసుకుంటున్నాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో జరిగే గొడవలు ఎప్పటిలాగానే కంటీన్యూ అవుతున్నాయి. ఎవరికి వారు తాము బాగా ఆడుతున్నాం అనుకుంటూనే రెచ్చి పోతున్నారు. 

26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

మరీ ముఖ్యంగా టాస్క్ ల విషయంలో ఆటకంటే అరుపులు ఎక్కువైపోయాయి. ఈక్రమంలోనే కంటెస్టెంట్స్ అసలు రంగులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా సోనియాతో పాటు.. యష్మి గౌడ కూడా ఈ ఎపిసోడ్ లో కాస్త విచిత్రంగా ప్రవర్థించడం కనిపించింది. యష్మి వెకిలి నవ్వులు, వెకిలి డాన్స్ లు, అరుపులు అందరికి చిరాకు తెప్పించాయి.  
 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక సోనియా తనకు ఉపయోగపడే టాప్ కంటెస్టెంట్స్ ను వెతికిమరీ వారి పక్కన చేరుతుంది. ఈరోజంతా ఆమె యష్మి పక్కనే ఉండి.. ఆమె చేసే పనులకు సపోర్ట్ గా నిలిచింది. ఇక టాస్క్ ల విషయంలోహోరా హోరీ సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు విచిత్రంగా ఉన్నాయి అనుకుంటే.. కంటెస్టెంట్స్ ఆట అయితే మరీ వచిత్రంగా ఉంది. 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఈ గేమ్ లో భాగంగా జరిగిన పొరపాట్ల వల్ల ఆటను కోల్పోయిన నబిల్ కాని, విష్ణు ప్రియ కాని తమ కోపాన్ని ఆపుకోలేక గట్టిగా అరిచారు. అయితే అటు యష్మీ టీమ్ వీరి ప్రస్టేషన్ న్ నుసెలబ్రేట్ చేసుకుంటూ.. డాన్స్ లు, సైగలతో పిచ్చిగా ప్రవర్తించింది. 
 

56

ఇక ఆకలికి తట్టుకోలేక మణికంఠ దోసెలు వేసుకుని తినగా.. ఆరోజు అర్ధ రాత్రం అందరిని లేపి క్లాస్ పీకారు బిగ్ బాస్. ఇంకోసారి ఇలా జరిగితే.. పక్కాగా పనిష్మెంట్ ఉంటుంది అని వార్న్ చేశారు. ఇక దొంగతనాల రచ్చ మాత్రం అలా కొనసాగుతూనేఉంది. తమ చికెన్ ఎత్తుకెళ్ళినందుకుకాని.. మేముకూడా అలానే చేశానమన్నారు నైనిక టీమ్. ఇక నబిల్ అయితే వారి వస్తువులు ఎక్కడెక్కడో దాచిపెట్టాడు. 

66

ఇక ఈటాస్క్ లో మోదటి లటాస్క్ లోనే అదుపు తప్పి ముందుకు పడింది సోనియా. ఇక ఎప్పటికప్పుడు ఒకరిపై మరొకరు తిట్టుకోవడం ఫైర అవ్వడం కామన్ గా జరిగేదే. ఇక ముందు ముందు ఎలా ఉండబోతోంది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah Bhatia: కోటి రూపాయల పరిహారం కేసులో షాక్, ఫైన్ కట్టమన్న హైకోర్టు
Recommended image2
Sridevi: 9 కోట్లు పెట్టి భార్య, తమ్ముడితో సినిమా.. 1993లో అతిపెద్ద డిజాస్టర్‌
Recommended image3
Horror Comedy: ఓటీటీలో తప్పక చూడాల్సిన 6 హారర్ కామెడీ చిత్రాలు.. దెయ్యం సినిమాతో హీరోయిన్ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved