బిగ్ బాస్ కి చెమటలు పట్టించిన కావ్య, అవినాష్ తో ఆటాడుకున్న బ్రహ్మముడి హీరోయిన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరిదశలో మరింత రసవత్తరంగా సాగుతుంది అనుకుంటే.. చివరి వారాన్ని గెస్ట్ లకే పరిమితం చేశాడు బిగ్ బాస్. పెద్ద పెద్ద టాస్క్ లేమి పెట్టడంలేదు కూడా.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి వారం చాలా సరదాగా సాగిపోతోంది. సీరియల్స్ ప్రమోషన్స్ తో పాటు.. బుల్లితెర తారలు సందడి చేస్తుండగా.. బిగ్ బాస్ లో హడావిడి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా 100 రోజు బిగ్ బాస్ లో ప్రత్యేక అతిధి సందడి చేసింది. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న బ్రహ్మముడి సీరియల్ స్టార్ కావ్య అలియాస్ దీపికా బిగ్ బాస్ లో సందడి చేసింది.
ఈ సీరియల్ లో మానస్ జోడీగా ఆమె నటించింది. ఇక సోలోగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మామూలు హడావిడి చేయలేదు. ప్రతీ మూమెంట్ అందరిని ఆశ్చర్యపరుస్తూ.. ఉన్నంత వరకూ ఇంటి సభ్యులతో పాటు బిగ్ బాస్ ను కూడా ఒక ఆట ఆడేసుకుంది. బిగ్ బాస్ అంటే క్రష్ అని.. ఐలవ్ యూ చెప్పడంతో పాటు.. కాస్త రొమాంటిక్ గా మాట్లాడవచ్చుకదా అంటూ సెటైర్లు వేసింది.
అయితే ఈ గేమ్ లో బిగ్ బాస్ టీమ్ నుంచి అవినాశ్ విన్ అవ్వడంతో ప్రైజ్ మని పెరుగుతుంది. ఇక చాలామంది దీనికి సబంధించి మాటల మాట్లాడుతున్నారు. ఇక కావ్య అతికష్ట మీద బయటకు వెళ్లింది. ఇక కాస్త గ్యాప్ ఇచ్చి మామగారు సీరియల్ స్టార్ సుహాసిని వచ్చారు. మామగారిసిరియల్ ప్రోమషన్స్ లో భాగంగా వచ్చారు. ఇక అందరు తెలిసిన వాళ్ళు కావడంతో అందరితో చాలా క్లోజ్ గా మూవ్ య్యారంతా. అంతే కాదు వచ్చీ రావడంతో అవినాశ్ ను ఆడేసుకుంది సుహాసి.

హౌస్ లో ఉన్నవారికి అదరిపోయే టాస్క్ లు కూడా పెట్టింది.అంతేనా.. గౌతమ్, నబిల్, అవనాశ్ లకు స్సెషల్ పెర్ఫామ్స్ లు కూడా చేయించింది. ఇక ఫైనల్ గా వీరు కూడా ఓ సింపుల్ టాస్క్ ఆడటం..బిబి టీమ్ గెలవడం..ప్రైజ్ మనీపెరగడం కూడా జరిగిపోయింది. ఇలా చాలాసింపుల్ టాస్క్ లతో ఈ వారం అంతా సరదాగా తీసుకెళ్తున్నాడు బిగ్ బాస్. ఓటీంగ్ మాత్రం భారీగా పడుతోందట.

ఇక తాజా సామాచారంప్రకారం ప్రేరణ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. కాని ఇది సాధ్యమేానా అని అనిపిస్తుంది. నిఖిల్, గౌతమ్ గ్రాఫ్ మళ్ళీపడిపోతుందేమో అని అనిపిస్తోంది. ఇక ఫైనల్స్ కు దగ్గరవుతున్న కోద్ది ఆడియస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. టైటిల్ రేస్ లో నిఖిల్, గౌతమ్ లో ఎవరైఒకే అంటున్నారుమరికొందరు లేడీ ప్యాన్స్. .