MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bigg boss telugu5:హౌస్ లో మానస్-ప్రియాంక కోసం పూల పరుపు సిద్ధం... ట్రాన్స్ జెండర్ తో శృతిమించిన హీరో రొమాన్స్!

Bigg boss telugu5:హౌస్ లో మానస్-ప్రియాంక కోసం పూల పరుపు సిద్ధం... ట్రాన్స్ జెండర్ తో శృతిమించిన హీరో రొమాన్స్!

బిగ్ బాస్ హౌస్ (Bigg boss) లో ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణం. సీజన్ 3లో పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి, సీజన్ 4 లో పాల్గొన్న అఖిల్-మోనాల్, అభిజీత్-హారిక విచ్చలవిడిగా ప్రేమించుకున్నారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు గడిపారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 11 2021, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక ఈ జంటలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మోనాల్, అఖిల్ మాత్రం ఇప్పటికీ మంచి రిలేషన్ మైంటైన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా లేటెస్ట్ సీజన్లో (Bigg boss telugu 5) ఓ వింత ప్రేమ కథా చిత్రం చోటు చేసుకుంది. ట్రాన్స్ జెండర్ ప్రియాంక- నటుడు మానస్ మధ్య ప్రేమ చిగురించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మొదటివారం నుండే మానస్ (Manas) అంటే పింకీ అభిమానం పెంచుకుంది. ఒక్క మానస్ తప్ప హౌస్ లో అబ్బాయిలు, అందరూ నాకు అన్నయ్యలే అంటూ.. మనసులో మాట బయటపెట్టింది. మొదట్లో మానస్ ఆమె పట్ల అంత ఆసక్తి చూపించలేదు. అమ్మాయిలకు మించిన అందం ఉన్నప్పటికీ ట్రాన్స్ జెండర్ అనే నిజం, అతన్ని ఆపి వేసి ఉండవచ్చు. 

37

అయితే క్రమేణా, అతడు కూడా ఆమెకు దగ్గరయ్యాడు. హౌస్ లో అందరిదీ ఒక ప్రపంచం, వాళ్ళిద్దరిది మరో ప్రపంచం. టాస్క్, ఈవెంట్స్, వంట వార్పు.. ఇంటి పనులు మినహాయిస్తే.. ప్రతి క్షణం ఇద్దరూ కలిసే ఉంటారు. అసలు పింకీ అనుక్షణం... మానస్ నామస్మరణలోనే బ్రతుకుతుంది. తన తిండి కూడా తెచ్చి మానస్ కి పెట్టాలని అనుకుంటుంది. అతడిని ఎవరైనా తప్పుకోగా మాట్లాడితే పింకీకి కోపం వస్తుంది. 
 

47


చివరకు పింకీకి టైటిల్ వచ్చినా... అది మానస్ కోరితే ఇచ్చేస్తుందేమో అన్నంతగా ఆమె వ్యవహారం ఉంది. హౌస్ నుండి ఇటీవల బయటికి వచ్చిన విశ్వ... నిజంగా పింకీ( Priyanaka), మానస్ ని ఎంతగానో ప్రేమిస్తుందని, అదే స్థాయిలో పింకీ మీద మానస్ కి ప్రేమ ఉండదని చెప్పారు. 
 

57

ఇక మానస్ తల్లి వీరిద్దరి పెళ్లి వ్యహారం పై పెదవి విప్పారు. మానస్ కి పింకీకి పెళ్లి చేయడం కుదరదు. అయితే పింకీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తాను... అని కామెంట్ చేశారు. 

67

ఇదిలా ఉంటే తాజాగా... అన్ని మాస్టర్ మానస్, పింకీ కోసం ప్రత్యేకమైన బెడ్ సిద్ధం చేసింది. దానిపై రెడ్, వైట్ ఫ్లవర్స్ తో హార్ట్ సింబల్ తో అందంగా డెకరేట్ చేసింది. 
 

77

ఆ బెడ్ చూసిన ప్రియాంక మురిసిపోయింది. ఆమెకు రెండు వందల టిప్ ఇద్దాం అని కూడా అనుకుంది. అయితే ఆ బెడ్ పై సన్నీ పడుకొని, వాళ్ళను నిరాశపరిచాడు. స్టార్ హోటల్ సర్వెంట్స్, గెస్ట్స్ టాస్క్ లో భాగంగా... అన్ని మాస్టర్ మానస్-పింకీ కోసం బెడ్ అలా సిద్ధం చేయడం జరిగింది. కంటెస్టెంట్స్ తమ గేమ్ ను వాళ్ళ రిలేషన్ ఆధారంగా మార్చుకోవడం ఇక్కడ మనం చూడవచ్చు . 

Also read Bigg Boss Telugu 5: వెయిటర్‌ షణ్ముఖ్‌కి చుక్కలు చూపించిన సిరి.. బీబీ హోటెల్‌.. నవ్వులే నవ్వులు

Also read అమితాబ్‌ బచ్చన్‌ `కేబీసీ` షోలో రియల్‌ హీరో.. గెస్ట్ గా సోనూసూద్‌ సందడి
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved