MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• బిగ్‌ బాస్‌ డే 9: చీపురు పట్టిన గంగవ్వ.. కాలు జారిన అమ్మ రాజశేఖర్

బిగ్‌ బాస్‌ డే 9: చీపురు పట్టిన గంగవ్వ.. కాలు జారిన అమ్మ రాజశేఖర్

బిగ్ బాస్‌ 9వ రోజు సరదా సరదాగా సాగిపోయింది. నాగార్జున చెప్పినట్టుగా ఎంటర్‌టైన్మెంట్‌ నెవ్వర్‌ బిఫోర్ అన్న ట్యాగ్‌కు దాదాపు దగ్గర్లోనే సాగింది తొమ్మిదో రోజు బిగ్ బాస్‌. ఈ రోజు ఎపిసోడ్‌లో దెత్తడి హారిక హైలెట్‌ అయ్యింది.

2 Min read
Satish Reddy
Published : Sep 15 2020, 10:36 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఇప్పటికే హౌస్‌లో రొమాంటిక్ సీన్స్‌ కనిపిస్తుండగా అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణీతో కలిసి రొమాంటిక్ నెంబర్‌కు డ్యాన్స్‌ చేశాడు. అయితే ఈ మూమెంట్స్‌ చేస్తూ కాస్త అదుపు తప్పి కాలు జారి పడిపోయాడు. ఆ తరువాత సరదాగా ఇద్దరు కాసేపు కొట్టుకుంటూ ఎంటర్‌టైన్ చేశారు. అదే సమయంలో హారిక, అభిజిత్‌కు అన్నం తినిపించటం కూడా కెమెరాకు చిక్కింది.

28

రేషన్‌కు సంబంధించి అమ్మ రాజశేఖర్‌కు బాధ్యతలు అప్పగించటంపై ఈ రోజు కూడా హీటెడ్ డిస్కషన్‌ అయ్యింది. ఇదే విషయంలో మరోసారి దేవీ నాగవల్లి అభ్యంతరం చెప్పింది. ఇప్పటికింకా నా వయసు అంటూ హారిక చేసిన డ్యాన్స్‌ షోకు కావాల్సిన గ్లామర్‌ తీసుకువచ్చింది.

38

గంగవ్వతో కలిసి హారిక, నోయల్‌ చేసిన స్కిట్‌ కూడా బాగానే వర్క్‌ అవుట్ అయ్యింది. నోయల్‌ హారికను పెళ్లి చేసుకోవడానికి ఆమె అమ్మమ్మ పాత్రలో ఉన్న గంగవ్వను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు నవ్వు తెప్పించాయి.

48

బిగ్ బాస్‌ ఈ రోజు హౌస్‌మేట్స్‌కు లగ్జరీ బడ్జెట్ కోసం ఓ సరదా టాస్క్‌ ఇచ్చాడు. బీబీ టీవీ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో కంటెస్టెంట్‌లు పుల్‌ జోష్‌లో పాల్గొన్నారు. అత్తా అల్లుడు అమెరికా మోజు పేరుతో సీరియల్‌లో వివిధ క్యారెక్టర్లలో హౌస్‌మేట్స్‌ నటించారు. ఇన్నాళ్లు టాస్క్‌లకు దూరంగా ఉన్న గంగవ్వ తనకు అలవాటైన టాస్క్‌ కావటంతో ఓ రేంజ్‌లో నటించి మెప్పించింది.

58

ఈ సీరియల్‌లో కరాటే కళ్యాణీ గయ్యాలి అత్తగా, దివి ఆమె కూతురిగా, అభిజిత్‌ ఆమె కొడుకుగా, సుజాత కోడలిగా, అఖిల్ అమెరికా అల్లుడిగా, దేవి నాగవల్లి వారి ఇంటి పనిమనిషిగా నటించారు. కుమార్ సాయి ఆ ఇంటి ఎకౌంటెంట్‌గా కనిపించాడు. నోయల్‌, సోహైల్‌, గంగవ్వ, హారిక, లాస్య, మోనాల్‌, అరియానాలు సీరియల్స్‌ మధ్యలో వచ్చే కమర్షియల్ యాడ్స్‌లో కనిపించారు.

68

అంతకు ముందుకు హౌస్‌లో మెహబూబ్, దివినీ ఎత్తుకొవటం కూడా ఆసక్తికరంగా మారింది. మెహబూబు చేసిన పనిమీద సెటైర్ వేసిన అమ్మ రాజశేఖర్‌ ఏ అమ్మాయిని వదిలిపెట్టవారా అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అంతేకాదు ఈ అమ్మాయిలను కాదు కరాటే కళ్యాణీని ఎత్తుకో అంటూ మెహబూబ్‌కు సవాల్‌ విసిరాడు.

78

ఇప్పటికే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. మంగళవారం ఇచ్చిన పడవ టాక్స్‌లో 9 మంది హౌస్‌ మేట్స్‌ నామినేట్ అయ్యారు. గంగవ్వ, నోయల్, మోనాల్ గజ్జర్, సోహైల్‌, కరాటే కళ్యాణీ.

88

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Recommended image2
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved