MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా? అగ్నిపరీక్ష ప్రారంభమయ్యేది అప్పుడే

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా? అగ్నిపరీక్ష ప్రారంభమయ్యేది అప్పుడే

బిగ్‌ బాస్‌ తెలుగు 10 లోకి వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కొంత మంది ఆరిస్ట్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో క్రేజీ స్టార్స్ ఉండటం విశేషం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 15 2026, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 కి రంగం సిద్ధం
Image Credit : x/@starmaa

బిగ్‌ బాస్‌ తెలుగు 10 కి రంగం సిద్ధం

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధం అవుతుంది. ప్రస్తుతం కామనర్స్ ని ఎంపిక చేసే ప్రక్రియ నడుస్తోంది. అగ్నిపరీక్ష పేరుతో కామనర్స్ ని ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో ఇలానే ఏడుగురు కంటెస్టెంట్లని ఎంపిక చేశారు. ఇప్పుడు కూడా అలానే అగ్నిపరీక్ష ప్రక్రియ నడుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఫిల్టర్‌ చేస్తున్నారు. వీరిలో కొంతమందితో అగ్నిపరీక్షని ప్రారంభిస్తారు. ఇది ఆగస్ట్ లో ప్రారంభం కానుంది. దీని ద్వారా ఐదు నుంచి పది మంది వరకు కామనర్స్ ని ఎంపిక చేయబోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్ల ఎంపిక
Image Credit : youtube/@StarMaaOfficial

బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్ల ఎంపిక

వీరితోపాటు సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా నడుస్తోంది. ఇప్పటికే బిగ్‌ బాస్‌ టీమ్‌ సెలబ్రిటీలను అప్రోచ్‌ అవుతుందట. కొందరు సెలబ్రిటీలు, ఇన్‌ ఫ్లూయెన్సర్లు కూడా బిగ్‌ బాస్‌ టీమ్‌ని అప్రోచ్‌ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే అంటూ వైరల్‌ చేస్తున్నారు. మరి ఇందులో ఎవరున్నారనేది చూస్తే.

34
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి క్రేజీ స్టార్స్  ?
Image Credit : youtube/@StarMaaOfficial

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి క్రేజీ స్టార్స్ ?

ఇందులో క్రేజీ ఆర్టిస్టులున్నారు. నటుడు ప్రభాకర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన గానీ ఆయన కొడుకు చంద్రహాస్‌గానీ ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వచ్చే అవకాశం ఉందట. అలాగే టీవీ నటి, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ బాయ్‌ ఫ్రెండ్‌ శివ కుమార్‌ పేరు కూడా ఉంది. శివకుమార్‌ టీవీ నటుడు కూడా. బుల్లితెరపై బాగా పాపులర్‌. మరో బుల్లితెర స్టార్‌ పవన్‌ కూడా ఈ పదవ సీజన్‌ బిగ్‌ బాస్‌ షోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

44
ఆగస్ట్ నుంచి అగ్నిపరీక్ష షురూ
Image Credit : x/@starmaa

ఆగస్ట్ నుంచి అగ్నిపరీక్ష షురూ

బుల్లితెరపై కామెడీ షోలతో ఆకట్టుకున్న ఎక్స్ ప్రెస్‌ హరి, అలాగే నటి సోనియా సింగ్‌, తేజస్విని, మంగ్లీ, యాంకర్‌ నిఖిల్‌, ఇన్‌ఫ్లూయెన్సర్‌ నందు, రమణ వంటి వారు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే బిగ్‌ బాస్‌ కి సంబంధించిన చాలా మంది పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఎంపిక వచ్చేసరికి చాలా పేర్లు మారిపోతాయి. ఎవరు ఫైనల్‌ అవుతారనేది ఇప్పుడు తేల్చలేం. పారితోషికాలు, కాల్షీట్లు, మిగిలిన రూల్స్ అండ్‌ రెగ్యూలేషన్స్ మీద వీరి ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఆగస్ట్ మూడో వారంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అగ్నిపరీక్షని ఆగస్ట్ లో నిర్వహించనున్నారు. అందులోనుంచి కొంత మందిని, సెలబ్రిటీలు మరికొంత మందిని కలిపి మొత్తంగా ఇరవై మంది సెలబ్రిటీలను హౌజ్‌లోకి పంపిస్తారు. ఇది సెప్టెంబర్‌ మొదటి ఆదివారం ప్రారంభం కానుంది. ఎప్పటిలాగానే నాగార్జున దీనికి హోస్ట్ గా చేయనున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Related Stories
Recommended image1
Indra 2 Update: ఈసారి దేశం గర్వపడేలా మూవీ.. చిరంజీవికి క్షమాపణలు చెప్పిన స్టార్‌ రైటర్‌
Recommended image2
Kiran Abbavaram: `క` సినిమా కలెక్షన్ల వివాదంపై నిర్మాతకు కిరణ్‌ అబ్బవరం కౌంటర్‌.. వసూళ్లు ఫేకా నిజమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved