MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పల్లవి ప్రశాంత్ ని రాజకీయాల్లోకి వెళ్ళమని సలహా.. శివాజీ ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ వైరల్

పల్లవి ప్రశాంత్ ని రాజకీయాల్లోకి వెళ్ళమని సలహా.. శివాజీ ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ వైరల్

గత సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ 7 బాగా హైలైట్ అయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ హౌస్ లో పోరాడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హౌస్ లో వీళ్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 15 2024, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ 7 బాగా హైలైట్ అయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ హౌస్ లో పోరాడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హౌస్ లో వీళ్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడారు. దీనితో ఫ్యాన్స్ కూడా తమకి ఇష్టమైన గ్రూప్ కి మద్దతు తెలిపారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఒక గ్రూప్ కాగా.. శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక మరో బ్యాచ్ అన్నట్లుగా హౌస్ లో ఫైట్ సాగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Pallavi Prashanth

Pallavi Prashanth

చివరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సామాన్యుడు, రైతు బిడ్డ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా శివాజీ అతడికి సహకారం అందించారు. అయితే హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే. 

36
Pallavi Prashanth

Pallavi Prashanth

ఇదంతా పక్కన పెడితే మరోసారి బిగ్ బాస్ 7 టీం మొత్తం కలుసుకున్నారు. బిగ్ బాస్ ఉత్సవ్ షోలో భాగంగా వీరంతా మళ్ళీ ఒక్క వేదికపై మెరిశారు. బిబి ఉత్సవ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. త్వరలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కూడానా కాబోతోంది. ఈ షోలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలతో తన కుటుంబం ఎంతలా నరకం అనుభవించిందో చెప్పబోతున్నాడు. 

46

ఇదిలా ఉంటే షూటింగ్ గ్యాప్ లో పల్లవి ప్రశాంత్.. గౌతమ్.. శివాజీ ఫన్నీగా ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుకున్న మాటలు వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ని ఉద్దేశిస్తూ శివాజీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా పల్లవి ప్రశాంత్ ని ఇక రాజకీయాల్లోకి వెళ్ళమని సలహా ఇచ్చాడు. 

56

ప్రశాంత్ ని శివాజీ ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. ఏం రా ప్రశాంత్.. నువ్వు పెద్ద ఎమ్మెల్యే అయిపోయావురా.. నిన్ను కలవడమే కష్టం అయిపోతోంది. ఇంతకీ ఏ పార్టీ.. కాంగ్రెస్సా బిఆర్ఎస్సా అని శివాజీ ఫన్నీగా అడిగాడు. ఏదో ఒక పార్టీలో త్వరగా జాయిన్ అయిపో.. లేదంటే సొంతంగా పార్టీ పెట్టు అని సలహా ఇచ్చాడు. 
 

66

దీనితో నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచినందుకే రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యే అయిపోతాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Recommended image2
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Recommended image3
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved