- Home
- Entertainment
- రెడ్ టైట్ ఫిట్‌లో బిగ్‌బాస్ సిరి ఘాటెక్కించే పోజులు.. థై చూపిస్తూ తెగించిన వైనం.. ఆంటీలా ఉందంటూ షాక్..
రెడ్ టైట్ ఫిట్‌లో బిగ్‌బాస్ సిరి ఘాటెక్కించే పోజులు.. థై చూపిస్తూ తెగించిన వైనం.. ఆంటీలా ఉందంటూ షాక్..
బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి ప్రస్తుతం సోషల్ మీడియాలో కాకరేపుతుంది. రోజు రోజుకి ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచుతూ పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు వీకెండ్ ట్రీట్ నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం.

బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్ముంతు గ్లామర్ ట్రీట్ విషయంలో హద్దులు చెరిపేస్తుంది. అందాల డోస్ పెంచుతూ షాక్ ల మీద షాకిలిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ టైట్ ఫిట్‌లో రెచ్చిపోయింది. అదిరిపోయే షేపులు చూపిస్తూ విజువల్ ట్రీట్ ఇచ్చింది. కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంది.
సిరి ఇందులో విరహ వేదన చెందుతూ కైపెక్కించేలా పోజులిచ్చింది. ఓ వైపు థైస్ చూపిస్తూ, ఇంకోవైపు క్లీవేజ్ అందాలతో ఆకట్టుకుంటుంది. పరువాల విందు చేస్తూ కుర్రాళ్లకి మెంటలెక్కిస్తుంది. రెడ్ డ్రెస్‌లో ఘాటురేపే అందాలతో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది.
సిరి తన గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టింది. `మీ మడమలు, తల, ప్రమాణాలను ఎక్కువ స్థాయిలో ఉంచండి` అని పేర్కొంది. ఏదైనా మన ఆలోచనలో ఉన్నతంగా ఉండాలనేది సిరి ఉద్దేశ్యంగా తెలుస్తుంది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సిరి సూపర్ హాట్ అని, వాహ్ చెమటలు పట్టిస్తున్నావ్ అని, ఫైరింగ్ అని అంటున్నారు. ఈ డ్రెస్‌లో బాగున్నావని, కానీ పర్‌ఫెక్ట్ కాదంటున్నారు. ఏది సిరి అప్పుడే ఆంటీలా కనిపిస్తున్నావని ఇంకొందరు పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం.
యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన వారిలో సిరి ఒకరు. సోషల్ మీడియాని నమ్ముకుని గుర్తింపు తెచ్చుకున్నారు. విశేష అభిమానులను ఏర్పర్చుకున్నారు. దీంతో ఆమె బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అప్పటికే సిరి లవ్ ఫెయిల్యూర్ అయ్యింది. ఆ తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీహాన్ ఓదార్చాడు. దీంతో ఆయనకి కనెక్ట్ అయ్యింది సిరి. వీరిద్దరు ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. సిరికి ఓ కుమారుడు ఉన్నాడు.
మరోవైపు బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు ఓ వైపు టీవీ షోస్, మరోవైపు వెబ్ సిరీస్, ఇంకో వైపు సినిమాల వైపు అడుగులు వేస్తుంది సిరి. అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని తన కెరీర్ గ్రాఫ్‌ని పెంచుకుంటుంది. బిజీ అవుతుంది.
ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ షాకిస్తుంది. రాను రాను అందాల విందు స్థాయిలు పెంచుతూ ఆశ్చర్యపరుస్తుంది. నెటిజన్లకి అందాల విందు ఇస్తుంది. ఇప్పుడు పంచుకున్న ఫోటోలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ఇంట వైరల్ అవుతున్నాయి.