MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 5: కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాప్ యాంకర్.. సోషల్ మీడియా పోస్ట్ తో క్లారిటీ!

బిగ్ బాస్ 5: కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాప్ యాంకర్.. సోషల్ మీడియా పోస్ట్ తో క్లారిటీ!

ఎటువంటి ప్రకటన లేకుండానే బిగ్ బాస్ సీజన్ 5 హీట్ మొదలైపోయింది. ప్రేక్షకులలో దీనిపై చర్చ జరుగుతుండగా, కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ అనేక పేర్లు తెరపైకి వచ్చాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 19 2021, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీజన్ 5 ఆలస్యం కావడం జరిగింది. సెప్టెంబర్ మొదటివారం నుండి షో ప్రసారం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనితో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలిపోయినట్లు తెలుస్తుంది.

28
ఇక సోషల్ మీడియా సెలబ్రిటీలు, బుల్లితెర స్టార్స్ కొందరి పేర్లు తెరపైకి రావడం జరిగింది. సింగర్ మంగ్లీ, యూట్యూబర్ షణ్ముఖ్, టిక్ టాక్ దుర్గారావ్, సురేఖా వాణి, నటి నవ్య స్వామి ఇలా కొన్ని పేర్లు ప్రచారం అవుతున్నాయి.

38
అలాగే బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న యాంకర్ రవి పాల్గొనబోతున్నట్లు ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారం. అయితే గత రెండు సీజన్స్ నుండి యాంకర్ రవి పాల్గొంటున్నారని ప్రచారం కావడం, చివర్లో అది నిరాశగా మిగలడం జరుగుతుంది.

48
సీజన్ 5కి కూడా మునుపటి మాదిరి యాంకర్ రవి పాల్గొంటున్నారు అంటూ కథనాలు వెలువడుతున్నాయి. కాగా దీనిపై స్వయంగా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు యాంకర్ రవి.

58
ఓ అభిమాని ఇంస్టాగ్రామ్ లో 'అన్నా బిగ్ బాస్ 5లో పాల్గొంటున్నావట కదా..' అంటూ కామెంట్ పెట్టాడు . ఆ కామెంట్ కి రవి రిప్లై ఇచ్చాడు. 'ఏమో మరి... అంట' అంటూ కామెంట్ చేస్తాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది లేని చెప్పకున్నప్పటికీ.. అవకాశం వస్తే రెడీ అన్నట్లు రవి కామెంట్ ఉంది.

68
రెమ్యూనరేషన్ కుదిరితే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి రవి సిద్ధంగా ఉన్ననట్లు పరోక్షంగా ఆయన కామెంట్ ద్వారా తెలుస్తుంది.

78
ఇంస్టాగ్రామ్ లో ఆయన అభిమానులు మీరు బిగ్ బాస్ హౌస్ కి రావాలన్నా, అంటూ కోరుకుంటున్నారు. మరి అభిమానులు కూడా ఇంతగా ఆశపడుతుంటే రవి ఈ సారైనా ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.

88
మరోవైపు సీజన్ 5 హోస్ట్ విషయంలో సందిగ్దత కొనసాగుతుంది. నాగార్జున ఈసారి చేయనంటూ తప్పుకున్నారని, నిర్వాహకులు రానాతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు రావడం జరిగింది. రానా కూడా అంతగా ఆసక్తి చూపడం లేదని మరో కథనం.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ మరోసారి.. అదిరిపోయే కాంబినేషన్‌ సెట్టింగ్‌.. ఇప్పుడైనా హిట్‌ పడుతుందా?
Recommended image2
Hansika Motwani: విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్.. ఒక్కటే మాటలో.. ఏం చెప్పిందంటే?
Recommended image3
బెస్ట్ 5 మోటివేషనల్ సినిమాలు.. ఈ సమ్మర్‌లో మీ పిల్ల‌లతో క‌చ్చితంగా క‌లిసి చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved